పాన్ కార్డ్ లేకుండా నేను లోన్ పొందగలనా

రూ. 50,000కి పైగా పెట్టుబడులు, డిపాజిట్స్ మరియు లావాదేవీలు కోసం తప్పనిసరిగా ఉండవలసిన పత్రం పాన్ కార్డ్. ఆదాయం పన్ను రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో, కొత్త బ్యాంక్ ఖాతా తెరిచేటప్పుడు లేదా లోన్స్ కోసం దరఖాస్తు చేసే సమయంలో ఇది ఒక ప్రధానమైన పత్రం. లోన్ దరఖాస్తు మరియు పంపిణీ ప్రక్రియలు డిజిటలీకరణ పొందడంతో, లోన్ కోసం మేన్యువల్ అభ్యర్థనలు తగ్గించబడ్డాయి.

పర్సనల్ లోన్ కోసం రుణదాతలు భౌతిక పాన్ కార్డ్ సమర్పిచాల్సిన అవసరం లేదు. దానికి బదులు, కేవైసీ ధృవీకరణని పూర్తి చేయడానికి కొనసాగడానికి మీరు పాన్ నంబర్ ని ఎంటర్ చేయాలి లేదా ఆధార్ కార్డ్ నంబర్  ఉపయోగించాలి.

లోన్ కోసం కొంతమంది రుణగ్రహీతలు మరియు ఆర్థిక సంస్థలు కోసం పాన్ కార్డ్ తప్పనిసరి. ఎందుకంటే ఇది దరఖాస్తుదారునికి ఆర్థిక స్థితికి స్పష్టత తిరిగి చెల్లింపు సామర్థ్యం మరియు గతంలో ఏవైనా  ఆర్థికపరమైన మోసాలు ఉన్నట్లయితే వాటి గురించి వివరాలు  ఇస్తుంది. పాన్ కార్డ్ లేకుండా లోన్ కోసం దరఖాస్తు చేయడం వలన లోన్ ధృవీకరణ ప్రక్రియలో తేడాల్ని కలిగిస్తుంది.

లోన్ ఆమోదం కోసం మీరు ఇతర ఆదాయం పత్రాల్ని సమర్పించవచ్చు కానీ పాన్ కార్డ్ లేకుండా లోన్ ధృవీకరించడం పూర్తి కాదు. ఇది కేవైసీ ధృవీకరణలో ఒక ముఖ్యమైన భాగం. కాబట్టి తక్షణమే లోన్ ఆమోదం కోసం  మీ పాన్ కార్డ్ ని అందుబాటులో ఉంచండి.  పాన్ కార్డ్ లేకుండా రుణగ్రహీత పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసినట్లయితే, అది రుణదాతలకు మంచి అభిప్రాయాన్ని ఇవ్వదు మరియు మీ లోన్ ని ఆమోదించే స్థితి పై ప్రభావం కలిగించవచ్చు.

పర్సనల్ లోన్స్ తాకట్టు అవసరం లేదని లేన్స్ అనగా తాకట్టు అవసరమైన లోన్స్ తో పోల్చినప్పుడు తక్కువ పత్రాలు మరియు కావాలి మరియు ఎటువంటి అనుషంగిక తాకట్టు అవసరం లేదు. పాన్ కార్డ్ లేకుండా రుణదాతలు మీ లోన్ ని ఆమోదిస్తే, లోన్ ని అడగడానికి ముందు వారి విశ్వశనీయతని తనిఖీ చేయండి.
To Avail Personal LoanApply Now

పాన్ కార్డ్ లేని పరిస్థితిలో ఇన్ స్టెంట్ లోన్ పొందడానికి సలహాలు


భారతదేశంలో చాలామంది రుణదాతలు పర్సనల్ లోన్స్ కోసం తమ అర్హత ప్రమాణాన్ని ఏర్పాటు చేసారు, దీనిలో భాగంగా తక్షణమే లోన్ పొందడానికి  స్పష్టంగా ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ లని తప్పనిసరిగా సమర్పించాల్సిన  పత్రాలుగా చేసారు. కాబట్టి, పాన్ కార్డ్ లేకుండా మీరు లోన్ గురించి ఆలోచిస్తుంటే, ఇది లోన్ ఆమోదానికి సానుకూలమైన ఫలితాల్ని ఇవ్వదు. రుణగ్రహీతలు పాన్ కార్డ్ తో రూ. 50,000 లేదా అంతకంటే ఎక్కువగా లోన్ పొందవచ్చు.
 

అయితే, మీ కొత్త పాన్ కార్డ్ వచ్చేంత వరకు మీరు పరిశీలించాల్సిన కొన్ని సలహాలు ఈ క్రింద ఇవ్వబడినవి

 

  • వేగంగా ఆమోదం పొందడానికి అత్యధిక క్రెడిట్ స్కోర్ అవసరం
  • ఆర్థిక అంచనా కోసం మీ బ్యాంక్ స్టేట్మెంట్ ని సమర్పించండి
  • పాన్ కార్డ్ కి బదులు యుటిలిటి బిల్స్ మరియు గుర్తింపు ప్రూఫ్స్ సమర్పణ కోసం  కొంతమంది రుణదాతలు అంగీకరించవచ్చు. అయితే, ఇది పూర్తిగా రుణదాతల అర్హత ప్రమాణం పై ఆధారపడింది
  • తక్కువ కఠినమైన అర్హతతో లోన్స్ అందించే రుణదాతల్ని సంప్రదించండి
  • స్థిరమైన చెల్లింపు చరిత్ర పాన్ కార్డ్ లేకుండా కూడా లోన్ మంజూరవడానికి ఆధారంగా నిలుస్తుంది

 

పాన్ కార్డ్ తో ఇన్ స్టెంట్ లోన్ పొందడానికి అర్హత ప్రమాణం


పర్సనల్ లోన్ పొందడానికి మీరు ఒక ఇన్ స్టెంట్ లోన్ యాప్ ని తెరిచినప్పుడు, మొదట అర్హత ప్రమాణాన్ని చూడండి, తదుపరి లోన్ దరఖాస్తుని పరిశీలించండి. లోన్ ఆమోదాలు కోసం ఆధార్ కార్డ్స్ మరియు పాన్ కార్డ్స్ తప్పనసరిగా ఉండవలసిన పత్రాలని భారతదేశంలో అత్యధిక పర్సనల్ లోన్ యాప్స్ స్పష్టంగా పేర్కొన్నాయి. కాబట్టి, పాన్ కార్డ్ లేకుండా లోన్ లభిస్తుందని మీరు ఊహిస్తే, ఆ ఆలోచనని విరమించండి మరియు ఆన్ లైన్ లో పర్సనల్ లోన్ కోసం పాన్ కార్డ్ నంబర్ ని సిద్ధంగా ఉంచుకోండి.
 

పాన్ కార్డ్ లోన్ కోసం కావలసిన పత్రాలు


రుణదాత ఆర్థిక చరిత్రని ధృవీకరించడానికి పాన్ కార్డ్ ఒక ముఖ్యమైన పత్రం. కాబట్టి, పాన్ కార్డ్ లేకుండా రుణదాతలు పర్సనల్ లోన్స్ ఖచ్చితంగా ఆమోదించరు. పర్సనల్ లోన్ కోసం మీరు పాన్ కార్డ్ ని సమర్పించడానికి మీరు సందేహిస్తే, మీ ఆర్థిక చరిత్ర గురించి మీకు ఆత్మవిశ్వాసం లేదని అభిప్రాయాన్ని కలిగిస్తుంది. కాబట్టి, ఆన్ లైన్ లో పర్సనల్ లోన్ కోసం పాన్ కార్డ్ ని తప్పనిసరి పత్రంగా ప్రాధాన్యత ఇవ్వండి.
 

పాన్ కార్డ్ తో లోన్ కోసం దరఖాస్తు చేయడానికి ప్రయోజనాలు


పాన్ కార్డ్ పర్సనల్ లోన్ ఆమోదించబడటానికి ప్రయోజనం కలిగిస్తుంది మరియు లోన్ ని త్వరగా పంపిణీ చేయడంలో రుణదాతకు ఆత్మవిశ్వాసం కలిగిస్తుంది. పాన్ కార్డ్ లేని పర్సనల్ లోన్ లోన్ ఆమోదించబడటానికి సమయం తీసుకుంటుంది లేదా అసలు మంజూరు కాలేదు. కాబట్టి, ఆన్ లైన్ లో పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసే సమయంలో  పాన్ కార్డ్ ని రుణగ్రహీతలు ఎల్లప్పుడూ  సిద్ధంగా ఉంచుకోవడం ప్రయోజనకరం.
 

పాన్ కార్డ్ లేకుండా పర్సనల్ లోన్ ని ఏ విధంగా దరఖాస్తు చేయవచ్చు


పాన్ కార్డ్ తో పర్సనల్ లోన్ పొందడానికి హీరోఫిన్‌కార్ప్ వంటి ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ యాప్ ని డౌన్ లోడ్ చేయడం ఆరంభించండి. పర్సనల్ లోన్ దరఖాస్తు పూర్తిగా భర్తీ చేయబడిన తరువాత, ఈ-కేవైసీ ధృవీకరణని కోరే పత్రాల్ని ధృవీకరించడం తదుపరి చర్యగా చెప్పవచ్చు. ఈ చర్యలో, రుణగ్రహీతలు ధృవీకరణ కోసం రుణగ్రహీతలు ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ తో మీరు ఈ విధంగా పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయాల్సి ఉంది.
 

ఎఫ్ఏక్యూలు

 

ప్ర1. పాన్ కార్డ్ లేకుండా పర్సనల్ లోన్ పొందడం సాధ్యమేనా?

జ: అవును, పాన్ కార్డ్ లేకుండా కొంతమంది రుణదాతలతో మీరు పర్సనల్ లోన్ పొందడం సాధ్యమే. దానికి బదులు, సాధారణ ధృవీకరణ కోసం ఆధార్ కార్డ్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఇతర కేవైసీ పత్రాల్ని ఉపయోగించండి.
 

ప్ర.2. ఎడ్యుకేషన్ లోన్ కోసం పాన్ కార్డ్ తప్పనిసరా?

జ: అవును, ఎడ్యుకేషన్ లోన్ కోసం పాన్ కార్డ్ తప్పనిసరిగా ఉండవలసిన పత్రం. తమతో ఎడ్యుకేషన్ లోన్ కోసం రిజిస్టర్ చేసే సమయంలో ఎన్నో ఆర్థిక సంస్థలు విద్యార్థులు పాన్ కార్డ్ సమర్పించడం తప్పనిసరి చేసాయి.
 

ప్ర.3. నేను నా పాన్ కార్డ్ లోన్ అర్హత గురించి నేను ఎలా తెలుసుకోగలను?

జ: మీ క్రెడిట్ స్కోర్ తెలుసుకోవడానికి అధికారిక ఆర్థిక సేవల వెబ్ సైట్ ని సందర్శించండి. పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి మరియు క్రెడిట్ స్కోర్ కోసం మీ అభ్యర్థనని సమర్పించండి. అత్యధిక క్రెడిట్ స్కోర్ లోన్ కోసం మీ పాన్ కార్డ్ అర్హతని నిర్థారిస్తుంది.
 

ప్ర.4. పాన్ కార్డ్ లేకుండా నేను పర్సనల్ లోన్ పొందగలనా?

జ: పాన్ కార్డ్ లేకుండా పర్సనల్ లోన్ పొందడం అనిశ్చితం. ఎందుకంటే పాన్ కార్డ్ పత్రాలు ధృవీకరణ కోసం కీలకమైన కేవైసీ పత్రంగా రూపొందుతుంది.
 

ప్ర.5. పాన్ కార్డ్ లేకుండా నేను లోన్ ని ఎక్కడ పొందగలను?

జ: అధికారిక ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ మరియు వెబ్ సైట్స్ పై, పాన్ కార్డ్ లేకుండా లోన్ ఆమోదాన్ని పొందడానికి దాదాపు అవకాశం లేదు. అయితే, అరుదైన కేసులలో, మీరు రుణదాతతో దీర్ఘకాల సంబంధాన్ని నిర్వహించి ఉంటే, అప్పటికే ఉన్న నమ్మకమైన అంశం వలన పాన్ కార్డ్ తో  మీ లోన్ దరఖాస్తు పరిగణించబడే అవకాశాలు ఉంటాయి.
 

ప్ర.6. పాన్ కార్డ్ లోన్ కోసం అవసరమా?

జ: అవును, లోన్ ఆమోదం ఇవ్వడానికి ముందు రుణదాత దీర్ఘకాలిక ఆర్థిక ప్రవర్తన మరియు చెల్లింపు సామర్థ్యాన్ని ధృవీకరించడానికి లోన్ కోసం పాన్ కార్డ్ అవసరం.
 

ప్ర.7. పాన్ కార్డ్ లేకుండా నేను ఆన్ లైన్ పర్సనల్ లోన్ ఎలా పొందగలను?

జ: పాన్ కార్డ్ లేకుండా మీరు ఆన్ లైన్ పర్సనల్ లోన్ పొందలేరు. పాన్ కార్డ్ లేకుండా, ఈ-కేవైసీ ధృవీకరణ అసంపూర్ణంగా మిగిలిపోతుంది మరియు పత్రాల ధృవీకరణ స్టెప్ వేచి ఉన్న స్థితిగా చూపిస్తుంది.
 

ప్ర.8. పాన్ కార్డ్ లేకుండా నేను లోన్ కోసం దరఖాస్తు చేయవచ్చా?

జ: లేదు, పాన్ కార్డ్ లేకుండా లోన్ కోసం దరఖాస్తు చేయడం సలహాదాయకం కాదు. ఎందుకంటే ఇది ఆదాయం ధృవీకరణకు మరియు రుణగ్రహీత ప్రొఫైల్ యొక్క క్రెడిట్ తనిఖీకి ఆధారంగా రూపొందుతుంది.  ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ వివరాల్ని ధృవీకరించిన తరువాత మాత్రమే, పర్సనల్ లోన్ మంజూరు చేయబడుతుంది.
 

ప్ర.9. పాన్ కార్డ్ లేకుండా లోన్ కోసం ఏ యాప్ ఉత్తమమైనది?

జ: పాన్ కార్డ్ లేకుండా పర్సనల్ లోన్స్ ని ఆమోదించే ఏవైనా ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ యాప్స్ దాదాపు లేవని చెప్పవచ్చు.
 

ప్ర.10. నా పాన్ కార్డ్ లోన్ అర్హత గురించి నేను ఎలా తెలుసుకోగలను?

జ: మీరు సిబిల్ వెబ్ సైట్ ని సందర్శించవచ్చు, మీ పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి, మరియు కనిపించడానికి క్రెడిట్ స్కోర్ కోసం వేచి ఉండాలి. అత్యధిక స్కోర్ ని కలిగి ఉండటం పర్సనల్ లోన్ కోసం మీ పాన్ కార్డ్ అర్హతని నిర్థారిస్తుంది.

To Avail Personal LoanApply Now

Written by Manya Ghosh

Find them on :

View Profile

Manya is a seasoned finance professional with expertise in the non-banking financial sector, offering 3 years of experience. She excels in breaking down complex financial topics, making them accessible to readers. In their free time, she enjoys playing golf.

Products

Personal Loan By Location

Business Loan By Location

Two Wheeler Loan By Location

Used Car Loan By Location

Loan Against Property By Location

Loan By Amount

Calculators

Application Form

Cibil/Credit Score

Quick Pay

We are one of India's fastest growing NBFCs, disbursing a loan every 30 seconds.

Download the App

Our Partners

IRDAI License No : CA0474

Validity of Current License: 22-03-2023 to 21-03-2026 Category of License: Corporate Agent (Composite)


Our Address

CORPORATE OFFICE

09, Basant Lok, Vasant Vihar, New Delhi - 110057
Tel. +91-11-49487150
Fax. +91-11-49487197, +91-11-49487198

CORPORATE OFFICE

09, Basant Lok, Vasant Vihar, New Delhi - 110057
Tel. +91-11-49487150
Fax. +91-11-49487197, +91-11-49487198


Connect With Us

Retail Customer Care Help

      1800-102-4145
  Customer.Care@HeroFinCorp.com
  9:30 AM - 6:30 PM, Monday to Saturday

CORPORATE CUSTOMER CARE HELP

      1800-103-5271
  corporate.care@HeroFinCorp.com
  10:00 AM - 6:00 PM, Monday to Friday