I have read through the Terms of Service for use of Digital Platforms as provided above by HFCL and I provide my express consent and agree to the Terms of Service for use of Digital Platform.
ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ యాప్స్ కి ధన్యవాదములు, రుణగ్రహీతలు రూ. 1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ పర్సనల్ లోన్ ని సులభంగా పొందగలరు. కాగితంరహితమైన పత్రాల ధృవీకరణ తక్షణమే రూ. 1 లక్ష లోన్ మంజూరవడానికి వీలు కల్పిస్తుంది. ఆన్ లైన్ లో ఇబ్బందిరహితమైన డాక్యుమెంటేషన్ భౌతిక లోన్ దరఖాస్తుల ఒత్తిడ్ని తగ్గిస్తుంది.
ప్రత్యేకించి రూ. 50,000 లేదా 1 లక్షకి పైగా లోన్ ని పొందేటప్పుడు రుణగ్రహీతలు అర్హత ప్రమాణం తరగతిలో ఉండటం ప్రధానం. ఏదైనా మోసం లేదా చెల్లింపులో జాప్యం వంటి ప్రమాదాన్ని తీసుకోరు కాబట్టి ఆర్థిక సంస్థలు 1 లక్ష రూపాయలు చిన్న మొత్తం నగదు లోన్స్ కోసం కూడా అర్హత ప్రమాణాన్ని తప్పనిసరిగా విధించారు.
దరఖాస్తుదారు 21-58 సంవత్సరాలు మధ్య వయస్కులై ఉండాలి.
దరఖాస్తుదారు కనీసం నెలకు రూ. 15,000 సంపాదించాలి.
నెలకు కనీసం రూ. 15,000 ఆదాయం మరియు ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్ తప్పనిసరిగా ఉండాలి.
జీతం తీసుకునే లేదా పర్సనల్ అకౌంట్ యొక్క ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్.
చిన్న క్యాష్ లోన్స్ తరగతిలో ఈ మొత్తం ఉన్నప్పటికీ లోన్ గా తీసుకున్న రూ. 1 లక్ష అత్యవసరంగా నగదు అవసరమైన సమయంలో పరిగణించదగిన ఆర్థిక మద్దతుని ఇస్తుంది. లోన్ మొత్తాన్ని కేటాయించడానికి ముందు తిరిగి చెల్లింపు సామర్థ్యం కొలవబడుతుంది మరియు ధృవీకరించబడుతుంది. కాబట్టి, లోన్ మొత్తాలకు దరఖాస్తు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండండి, అది 50,000 లేదా రూ. 1 లక్ష అయినా కూడా అది నిర్దేశించిన సమయంలో ఈఎంఐలుగా తీర్చబడాలి. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే, లోన్ పై మీరు తక్కువ వడ్డీ రేట్ ప్రయోజనం పొందుతారు.
తాకట్టు లేని లోన్ గా రూ. 1 లక్ష పర్సనల్ లోన్ ని ఇన్ స్టెంట్ లోన్ యాప్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు. రూ. 1 లక్ష లోన్ కోసం దరఖాస్తులో కనీస డాక్యుమెంటేషన్ కావాలి మరియు ఎటువంటి అనుషంగిక తాకట్టు లేని కారణంగా పరిగణించదగిన ప్రాసెసింగ్ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు నిముషాలలో ఆమోదాన్ని ఇస్తుంది.
రూ. 1 లక్ష పర్సనల్ లోన్ చిన్న నగదు లోన్ గా పరిగణించినా కూడా, అత్యవసర ఆర్థికావసరాల్ని తీర్చడానికి రూ. 1 లక్ష మొత్తం తక్కువ కాదు. లోన్ మొత్తాన్ని కేటాయించడానికి ముందు తిరిగి చెల్లింపు సామర్థ్యం కొలవబడుతుంది మరియు ధృవీకరించబడుతుంది. కాబట్టి, లోన్ మొత్తాలు కోసం దరఖాస్తు చేసేటప్పుడు జాగ్రత్తవహించండి, రూ. 50,000 లేదా 1 లక్ష రూపాయాల ఇన్ స్టెంట్ లోన్ అయినా కూడా నిర్దేశించిన సమయంలో అది ఈఎంఐలుగా చెల్లించబడాలి. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే, రూ. 1 లక్ష లోన్ పై తక్కువ వడ్డీ రేట్ ప్రయోజనం పొందవచ్చు.
జ: అవును, పర్సనల్ లోన్ ఆమోదం కోసం మీరు రుణదాత అర్హత ప్రమాణాన్ని నెరవేరిస్తే మీరు రూ. 1 లక్ష లోన్ పొందగలరు. రూ. 1 లక్ష లోన్ కోసం తమ అర్హత శక్తిని తనిఖీ చేయడానికి రుణగ్రహీతలు ఆన్ లైన్ లో అర్హత కాలిక్యులేటర్ ని ఉపయోగించవచ్చు.
జ: రూ. 1 లక్ష లోన్ పై వడ్డీ రేట్ ఆయా రుణదాతల్లో వేర్వేరుగా ఉంటుంది. రూ. 1 లక్ష పర్సనల్ లోన్ తాకట్టు లేని లోన్ తరగతిలో ఉంటుంది కాబట్టి, విధించబడిన వడ్డీ రేట్ స్వల్పకాలం తిరిగి చెల్లింపు వ్యవధి వలన అధికంగా ఉండవచ్చు.
జ: ఆన్ లైన్ లో ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ ద్వారా మీరు రూ. 100000 లోన్ ని వేగంగా పొందగలరు. హీరోఫిన్‌కార్ప్ రూ. 50,000 నుండి రూ. 1,50,000 మధ్య లోన్స్ ని అందించే ఒక ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ యాప్.
జ: మీకు కనీసం రూ. 1 లక్ష అత్యవసర ఆర్థికావసం ఏర్పడితే, మీరు ఇన్ స్టెంట్ లోన్ యాప్ ని డౌన్ లోడ్ చేయండి మరియు రూ. 1 లక్ష వేగంగా పొందడానికి లోన్ దరఖాస్తు ప్రక్రియని అనుసరించండి.
జ: హీరోఫిన్‌కార్ప్ అనగా హీరోఫిన్ కార్ప్ మద్దతు చేస్తున్న ఒక అతుల్యమైన ఇన్ స్టెంట్ లోన్ యాప్. దీనిని సురక్షితమైన గూగుల్ ప్లే స్టోర్ వ్యవస్ధ ద్వారా డౌన్ లోడ్ చేయవచ్చు. రుణగ్రహీతలు హీరోఫిన్‌కార్ప్ లోన్ యాప్ లో తమని నమోదు చేసుకోవచ్చు మరియు గరిష్ట లోన్ మొత్తం రూ. 1. 5 లక్షలు పొందడానికి లోన్ దరఖాస్తు ప్రక్రియని పూర్తి చేయవచ్చు.
జ: ఆన్ లైన్ లో ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ యాప్స్ ద్వారా మీరు అదే రోజు వేగంగా రూ. 1 లక్ష పొందగలరు. మీ కేవైసీ పత్రాల్ని సిద్ధంగా ఉంచండి మరియు డిజిటల్ లోన్ యాప్స్ ద్వారా రూ. 1 లక్ష చిన్న నగదు లోన్ కోసం దరఖాస్తు చేయండి.
జ: ఆన్ లైన్ లో పర్సనల్ లోన్ యాప్స్ ద్వారా 24 గంటలు లోగా మీరు 1,00,000 లోన్ పొందగలరు. స్వభావరీత్యా అనుషంగికరహితమైనది కాబట్టి, దరఖాస్తు చేసిన నిముషాలు లోగా రూ. 1 లక్ష లోన్ ఆమోదించబడుతుంది.