H.Ai Bot Logo
H.Ai Bot
Powered by GPT-4
Terms of Service

I have read through the Terms of Service for use of Digital Platforms as provided above by HFCL and I provide my express consent and agree to the Terms of Service for use of Digital Platform.

మెడికల్ లోన్ యొక్క ఫీచర్స్ మరియు ప్రయోజనాలు ఏమిటి

వైద్య పరిస్థితితో బాధపడుతున్న సన్నిహిత కుటుంబ సభ్యుడ్ని మీరు చూసినప్పుడు, వారికి ఉపశమనం కలిగించడం మినహా మరేదీ మనస్సులోకి రాదు. ఆదాలు తక్కువగా మరియు వైద్య ఖర్చులు ఎక్కువగా ఉన్నా కూడా, ఇన్ స్టెంట్ మెడికల్ లోన్ అనేది వైద్య అత్యవసర పరిస్థితి కోసం నిధులు ఉత్పన్నం చేయడానికి ఒక నమ్మకమైన సదుపాయం. ఆన్ లైన్ లో మెడికల్ లోన్ యొక్క ఫీచర్స్ మరియు ప్రయోజనాలు పరిశీలించండి:

t1.svg
వేగంగా లోన్ ఆమోదాలు

వైద్య అత్యవసర పరిస్థితి వేచి ఉండదు. నిధులు వెంటనే ఏర్పాటు చేయబడాలి. ఆఫ్ లైన్ లో పర్సనల్ లోన్ తీసుకున్నప్పుడు లోన్ మొత్తం ఆమోదించబడటానికి కొన్ని వారాలు సమయం తీసుకుంటుంది దీనికి వ్యతిరేకంగా ఆన్ లైన్ లో ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ యాప్స్ లోన్ మొత్తాన్ని కొన్ని గంటలలో నేరుగా మీ ఖాతాలోకి పంపిణీ చేస్తాయి.

t2.svg
భౌతికమైన పత్రాలు అవసరం లేదు

ఇన్ స్టెంట్ లోన్ యాప్ ద్వారా మెడికల్ లోన్ పొందడానికి మరొక ప్రధానమైన కారణం ఏ రకమైన కాగితం పని అవసరం లేని కాగితంరహితమైన పత్రాల ప్రక్రియ. ప్రాధాన్యతనిచ్చిన ఇన్ స్టెంట్ లోన్ యాప్ పై అతి తక్కువ పత్రాలు అప్ లోడ్ చేయాల్సి ఉంది మరియు తక్షణమే ఆమోదించబడటానికి వాస్తవిక సమయంలో ప్రక్రియ చేయబడుతుంది.

 

t6.svg
సరళమైన తిరిగి చెల్లింపు ఐచ్ఛికం

రుణగ్రహీతలు ఈఎంఐ చెల్లింపులుకోసం తేదీ మరియు వ్యవధిని ఎంచుకోవచ్చు. లోన్ తిరిగి చెల్లింపు చేయడం ఎంతో సౌకర్యవంతంగా ఉన్నందున మీరు రుణం చేయడానికి సరళమైన తిరిగి చెల్లింపు ఎంపిక మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది.

t4.svg
లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్

ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ లో ఈఎంఐ కాలిక్యులేటర్ ఒక ఇన్-బిల్ట్ ఫీచర్. మీ యొక్క తిరిగి చెల్లింపు సామర్థ్యం ప్రకారం ఇది మీరు లోన్ మొత్తాన్ని, వ్యవధిని మరియు వడ్డీ రేట్ ని నిర్ణయించే సరళతని ఇస్తుంది.

హీరో ఫిన్‌కార్ప్ ద్వారా ఆన్ లైన్ లో మెడికల్ లోన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి.

మెడిక్లెయిమ్ లేని రోగులు లేదా కుటుంబ సభ్యులు ఆన్ లైన్ లో తక్షణ మెడికల్ లోన్ కోసం దరఖాస్తు చేయవచ్చు. హీరో ఫిన్‌కార్ప్ ఒక వేగవంతమైన ఇన్ స్టెంట్ లోన్ యాప్, ఇది రూ. 50,000 నుండి రూ. 1.5 లక్షల వరకు అత్యవసర మెడికల్ లోన్ సంపాదించడానికి ఇది సరైన ఆధారం. గూగుల్ ప్లే స్టోర్ నుండి హీరో ఫిన్‌కార్ప్ ని ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోండి మరియు ఆన్ లైన్ వైద్య లోన్ ప్రక్రియతో ఆరంభించండి:

how-to-apply-for-doctor-loan (1).webp

  • 01

    ఆధార్ కార్డ్ కి లింక్ చేయబడిన మీ మొబైల్ నంబర్ తో నమోదు చేయండి లేదా ధృవీకరణ కోసం ఓటీపీ నంబర్ ని అందుకోవడానికి ఈమెయిల్ ఐడీ నమోదు చేయండి

  • 02

    మీ ఆధార్ కార్డ్ నంబర్ లేదా స్మార్ట్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ నమోదు చేయండి

  • 03

    లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ద్వారా లోన్ మొత్తం మరియు వ్యవధిని ఎంచుకోండి

  • 04

    చివరిగా, మీ వ్యక్తిగత, ఆర్థిక మరియు వృత్తిపరమైన వివరాల్ని వాస్తవిక సమయంలో ధృవీకరణ చేసే డిజిటలీకరణ పొందిన కేవైసీ పత్రాలు ద్వారా భర్తీ చేయండి

  • 05

    జాబితాలో ఇచ్చిన బ్యాంక్స్ లో, మీ బ్యాంక్ ఎంచుకోండి మరియు లోన్ మొత్తం పంపిణీ చేయబడాలని మీరు కోరుకునే ఖాతా వివరాలు ఎంటర్ చేయండి

మెడికల్ లోన్ ఆమోదం కోసం అర్హత ప్రమాణాలు మరియు పత్రాలు

వైద్య అత్యవసర పరిస్థితి వేచి ఉండలేదు. మీరు ప్రేమించే వారి యొక్క వైద్య చికిత్సకు సాధ్యమైనంత త్వరగా మద్దతు పొందడానికి మీకు నిధులు అవసరం. ఏదైనా కారణానికి మెడికల్ లోన్ ఆలస్యమవకుండా నిర్థారించడానికి, ఆన్ లైన్ లో మెడికల్ లోన్ పొందడానికి అర్హత ప్రమాణం మరియు పత్రాలు గురించి బాగా అవగాహన కలిగి ఉండాలి:

01

వయస్సుఅర్హత: దరఖాస్తుదారు 21-58 సంవత్సరాలు వయస్సులో ఉండాలి

02

జీతాలు పొందే వారికి నెలకు కనీసం ఆదాయం: దరఖాస్తుదారు నెలకు కనీసం రూ. 15,000 మొత్తాన్ని సంపాదించాలి

03

స్వయం ఉపాధి కోసం కనీస నెలవారీ ఆదాయం: నెలకు కనీసం ఆదాయం రూ. 15,000 ఉండాలి మరియు ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్ తప్పనిసరిగా ఉండాలి

04

ఆదాయం ప్రూఫ్: జీతాలు తీసుకునే వారికి 6 నెలలు బ్యాంక్ స్టేట్మెంట్ లేదా పర్సనల్ అకౌంట్

05

ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఆధార్ కార్డ్ మొదటి పత్రంగా సమర్పించాలి

06

ఆధార్ కార్డ్ లేనట్లయితే, మీరు మీ పాన్ కార్డ్/డ్రైవింగ్ లైసెన్స్ ని కేటాయించవచ్చు

07

6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ సహా మీ వృత్తిపరమైన మరియు ఆర్థిక వివరాలు సహా ఇతర ముఖ్యమైన పత్రాలు

08

ఆర్థిక సంస్థ సూచించిన విధంగా ఆమోదించబడిన ఏవైనా బ్యాంక్స్ లో మీ ఖాతా ఉండాలి

ఎఫ్ఏక్యూలు

ఆన్ లైన్ ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ ద్వారా అతి వేగంగా మెడికల్ లోన్ అతి వేగంగా పొందవచ్చు. వైద్య అత్యవసర సమయాల్లో మీ ఆర్థిక మద్దతుకోసం హీరో ఫిన్‌కార్ప్ ఒక నమ్మకమైన పర్సనల్ లోన్ యాప్. హీరో ఫిన్ కార్ప్ ప్రారంభించిన హీరో ఫిన్‌కార్ప్ యాప్ ద్వారా మీరు 24 గంటలలో రూ. 15,000 వరకు మెడికల్ లోన్ పొందగలరు.
అవును, వ్యయభరితమైన వైద్య బిల్లులు మరియు ఇతర సంబంధిత ఖర్చుల్ని తట్టుకోవడానికి ఎదుర్కోవడానికి మీరు వైద్య అత్యవసర పర్సనల్ లోన్ పొందవచ్చు. మెడికల్ లోన్స్ కోసం దరఖాస్తు చేసే రుణగ్రహీతలు రుణదాతల అర్హత ప్రమాణాన్ని మరియు తప్పనిసరి పత్రాల్ని కూడా అనుసరించాలి.
లోన్ ని తిరిగి చెల్లించడానికి రుణగ్రహీత యొక్క ఆర్థిక చరిత్ర మరియు సామర్థ్యాన్ని క్రెడిట్ స్కోర్ చూపిస్తుంది. మెడికల్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి రుణగ్రహీతలు సుమారు 900కి క్రెడిట్ స్కోర్ కలిగి ఉండాలి. ఇది 24 గంటలు లోగా లోన్ ఆమోదించబడే అవకాశాల్ని పెంచుతుంది.
మీరు మెడికల్ ఎమర్జెన్సీ లోన్ ని ఆన్ లైన్ ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ ద్వారా పొందవచ్చు. ఇది మీ స్మార్ట్ ఫోన్స్ పై ఆన్ లైన్ లో అతి వేగంగా లభ్యమయ్యే ఆధారం. మీరు ఆసుపత్రిలో ఉన్నా కూడా, ఆన్ లైన్ లో పర్సనల్ లోన్ యాప్ ద్వారా మీరు ఇన్ స్టెంట్ మెడికల్ లోన్ కోసం దరఖాస్తు చేయవచ్చు.
రుణదాత సూచించిన అర్హత ప్రమాణంతో మీరు మెడికల్ లోన్ కోసం అర్హులవుతారు. మెడికల్ లోన్స్ తో ఆలస్యంగా చెల్లించడం లేదా ఏదైనా మోసం రకం ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి వారు కోరుకోని కారణంగా ఆర్థిక సంస్థలు అర్హత ప్రమాణాన్ని తప్పనిసరి చేసారు.
మెడికల్ లోన్ అనగా పర్సనల్ లోన్, ఇది వైద్య ప్రక్రియలు మరియు చికిత్సలు కోసం అత్యవసర డబ్బుని ఉత్పన్నం చేయడంలో సహాయపడుతుంది.
ఆధార్ కార్డ్, జీతం రసీదులు మరియు బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ సహా మెడికల్ లోన్ కోసం గుర్తింపు ప్రూఫ్ మరియు ఆదాయం పత్రాలు తప్పనిసరి.
ఆధార్ కార్డ్, జీతం రసీదులు మరియు బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ సహా మెడికల్ లోన్ కోసం గుర్తింపు ప్రూఫ్ మరియు ఆదాయం పత్రాలు తప్పనిసరి.
ఆన్ లైన్ ఇన్ స్టెంట్ లోన్ యాప్స్, కస్టమర్ కేర్ మద్దతు లేదా వ్యక్తిగతంగా శాఖని సందర్శించడం ద్వారా ద్వారా మెడికల్ లోన్ కోసం రుణగ్రహీతలు దరఖాస్తు చేయాలి.