అతి తక్కువ డాక్యుమెంటేషన్
మొబైల్ లోన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు, ఎటువంటి భౌతిక పత్రాలు ప్రమేయం ఉండదు. పత్రాలు లేదా ఆధార్ కార్డ్ నంబర్ వంటి పత్రాలు వివరాలు కాగితంరహితమైన రూపంలో ఆన్ లైన్ లో సమర్పించాల్సిన అవసరం ఉంది.
మొబైల్ ఫోన్స్ రోజూ ఉపయోగించే వస్తువు, సరసమైన ఇంటర్నెట్ కనక్టింగ్ తో తక్కిన ప్రపంచంతో మనల్ని కలిపే ఒక అవసరంగా మారింది. ఆన్ లైన్ షాపింగ్, బ్యాంకింగ్, ఈ-లెర్నింగ్ మొదలైనవి స్మార్ట్ ఫోన్ ని ఒక్కసారి తాకితే ఎంతో సులభమవుతాయి. ఈ రోజుల్లో. ఆన్ లైన్ లో మొబైల్ ఫోన్ ని కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ లేదా మొబైల్ కోసం లభించే లోన్స్ తో సులభంగా చెల్లించే ఈఎంఐలతో కొనుగోలు చేయడం ఎంతో సులభం. ఇవి జీరో డిపాజిట్స్ తో ఇన్ స్టెంట్ లోన్స్ మరియు ఆన్ లైన్ లో మొబైల్ ఫోన్ కొనడానికి క్యాష్ బ్యాక్ ప్రయోజనాలు జోడించబడ్డాయి. ఏటా ఎన్నో అత్యంత ఆధునికమైన మొబైల్ ఫోన్ మోడల్స్ లభిస్తుంటాయి. వ్యయభరితమైన మొబైల్ ఫోన్ ని కొనుగోలు చేయడం మీ నెలవారీ సంపాదనల్లో అత్యధికం భాగాన్ని హరించివేస్తుంది. కాబట్టి, మీ బడ్జెట్ ని సమతుల్యం చేస్తూనే, కొత్త మొబైల్ ఫోన్ ని సొంతం చేసుకోవడానికి బయ్యర్లు మొబైల్ లోన్ ని ఎంచుకోవచ్చు. ఆన్ లైన్ లో మొబైల్ లోన్ ఒక రకమైన పర్సనల్ లోన్, ఇది స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేసే బయ్యర్ నిర్ణయానికి మద్దతు ఇస్తుంది.
మొబైల్ లోన్ ప్రసిద్ధి చెందిన షాపింగ్ ఈ-కామర్స్ వెబ్ సైట్స్ పై సులభంగా ఆన్ లైన్ లో లభిస్తుంది. దీనితో పాటు, బయ్యర్లు ఒక ఇన్ స్టెంట్ లోన్ యాప్ ని డౌన్ లోడ్ చేయవచ్చు లేదా పర్సనల్ లోన్ ఫైనాన్సింగ్ ద్వారా మొబైల్ లోన్ కోసం అభ్యర్థించడానికి క్రెడిట్ వెబ్ సైట్ ని సందర్శించవచ్చు. నేటి తరంలో చాలామంది యువత మొబైల్ ఫోన్స్ కి అతుక్కుపోతున్నారు మరియు స్మార్ట్ ఫోన్స్ పై ఎంతగానో ఖర్చు చేస్తున్నారు. అద్భుతమైన మొబైల్ ఫోన్ ని సొంతం చేసుకోవడానికి ఇష్టపడే విద్యార్థులు, గృహిణులు మొబైల్ పర్సనల్ లోన్ ని బాగా ఎంచుకోవచ్చు.
మొబైల్ లోన్ ని కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్ ద్వారా ఇన్-స్టోర్స్ లో లేదా ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ లో సులభంగా పొందవచ్చు. మంచి మొబైల్ ఫోన్ ని సొంతం చేసుకునే శక్తిని తక్కువ అంచనా వేయవద్దు. మీకు వినోదం కలిగించి మరియు పూర్తి రోజంతా ఎన్నో విషయాల్ని చేయడానికి వీలు కల్పిస్తూ మిమ్మల్ని తీరిక లేకుండా ఉంచే ఉపయోగకరమైన గాడ్జెట్ ఇది. కాబట్టి, మొబైల్ లోన్ ద్వారా ఒక మంచి మొబైల్ ఫోన్ లో పెట్టుబడి పెట్టడం మీ ఖర్చుల్ని సమతుల్యం చేయడానికి మరియు ఆధునిక ఫోన్ ని సొంతం చేసుకోవడానికి ఒక మంచి ఆలోచన.
మొబైల్ లోన్ తాకట్టు లేని పర్సనల్ లోన్, ఇది 24 గంటలలో ఆమోదించబడుతుంది. మొబైల్ కోసం ఆన్ లైన్ లో పర్సనల్ లోన్ యాప్స్ ద్వారా మీరు సులభంగా దరఖాస్తు చేసుకోగలిగే ఇన్ స్టెంట్ లోన్ ఇది. కాబట్టి, మీ పుట్టిన రోజు కావచ్చు లేదా కొత్త స్మార్ట్ ఫోన్ ని మీరు ప్రేమించే వారికి బహుమతిగా ఇవ్వాలని కోరుకున్నా, ఒత్తిడి లేకుండా కొనుగోలు చేయడానికి ఆన్ లైన్ లో మొబైల్ లోన్ ఎంచుకోండి. రుణగ్రహీతలు ప్రయోజనం పొందడానికి ఇక్కడ మొబైల్ లోన్ యొక్క ఫీచర్లు ఇవ్వబడ్డాయి:
ఒకసారి మీరు అర్హత ప్రమాణాన్ని మరియు కావల్సిన పత్రాల్ని నెరవేర్చితే, మొబైల్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి కొనసాగవచ్చు మరియు పూర్తి చెల్లింపుత కొనుగోలు చేయాల్సిన ఒత్తిడి లేకుండా కొత్త స్మార్ట్ ఫోన్ ని సొంతం చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఆన్ లైన్ లో మొబైల్ ఫోన్ కొనుగోలు చేయడం సాధారణంగా మారింది, సులభమైన మొబైల్ లోన్ తో సహాయపడుతున్న ఇన్ స్టెంట్ పర్శనల్లోన్ యాప్స్ కి ధన్యవాదములు. ఆన్ లైన్ పర్సనల్ లోన్ యాప్స్ ద్వారా ఈ క్రింది ప్రక్రియని అనుసరించడం ద్వారా మీరు మొబైల్ లోన్ కోసం దరఖాస్తు చేయవచ్చు:
మీ మొబైల్ నంబర్ మరియు ప్రాంతపు పిన్ కోడ్ నమోదు చేయాలి
మీ వ్యక్తిగత, ఉపాధి మరియు ఆర్థిక వివరాలు చేర్చాలి
మీ ఆధార్ కార్డ్ నంబర్/పాన్ నంబర్ నమోదు చేయాలి
మీ వృత్తి మరియు కంపెనీ చిరునామా నమోదు చేయాలి
లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ తో మీ మొబైల్ లోన్ మొత్తాన్ని అనుకూలంగా చేయాలి
హీరో ఫిన్‌కార్ప్ ఇన్ స్టెంట్ లోన్ యాప్ రూ. 50,000- రూ. 1,50,000 మధ్య శ్రేణిలో మొబైల్ లోన్ ని అందించే ఒక ఉపయోగకరమైన వేదిక. సులభంగా సంపాదించగలిగే హీరో ఫిన్‌కార్ప్ మొబైల్ లోన్ ని సులభంగా సంపాదించడం ద్వారా ప్రముఖ మోడల్ కి చెందిన ఫోన్ ని బయ్యర్లు ఎంచుకోవచ్చు.