డాక్టర్స్ కోసం లోన్

సకాలంలో ఫైనాన్స్ ద్వారా తమ విలక్షణమైన ప్రొఫెషనల్ మరియు వ్యక్తిగత లక్ష్యాల్ని నెరవేర్చడానికి డాక్టర్స్, ఫిజీషియన్స్, మరియు వైద్య సిబ్బంది కోసం పర్సనల్ లోన్స్ ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. దీనిలో ఆధునిక చదువు ఖర్చులు, వ్యాపార విస్తరణ లేదా నవీకరణ పెట్టుబడి, అభివృద్ధి చేయబడిన క్లీనికల్ సామగ్రి బిల్లులు, వివాహం ఖర్చులు మరియు వెకేషన్ వ్యయం భాగంగా ఉన్నాయి. డాక్టర్ల కోసం లోన్స్ నగదు ప్రవాహాన్ని నిర్వహించడంలో లేదా ఆసుపత్రి లేదా క్లీనిక్ ని రూపొందించడానికి ఒక కొత్త ఆస్థిని కొనుగోలు చేయడంలో సహాయపడుతుంది. లోన్ మొత్తం మీ ఖాతాకి పంపిణీ చేయబడుతుంది కాబట్టి డాక్టర్లు కోసం పర్సనల్ లోన్ కు దరఖాస్తు చేయడం 100% సమస్యలు లేనిది.

వైద్య వృత్తిలో నిమగ్నమైన డాక్టర్లు మరియు వ్యక్తులకు ప్రతి రోజూ ఊహించలేని మరియు తీరిక లేని షెడ్యూల్ ఉంటుంది. లోన్ దరఖాస్తులు కోసం బ్యాంక్ శాఖని సందర్శించడానికి సమయాన్ని వెసులుబాటు చేసుకోవడం ఎంతో సమయం తీసుకునే పని. ఆన్ లైన్ లో లోన్ యాప్స్ లేదా క్రెడిట్ పోర్టల్స్ ద్వారా డాక్టర్లకు ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్స్ అందచేయడం పర్సనల్ లోన్ దరఖాస్తుని సమర్పించడానికి ఒక తెలివైన విధానం. డిజిటల్ లోన్ వేదికలు పై, పరిగణించదగిన సమయం ఆదా అవుతుంది మరియు 24 నుండి 48 గంటలలో ఆశించిన పంపిణీ సమయంలో డాక్టర్లకు లోన్స్ నిముషాలలో మంజూరు చేయబడతాయి.

హీరో ఫిన్‌కార్ప్ ఒక ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ యాప్. డాక్టర్లు, ఫిజీషియన్స్, మరియు వైద్య వృత్తిలో ఉన్న వారికి ఉత్తమమైనదిగా సూచించబడింది. హీరోఫిన్ కార్ప్ చే ప్రారంభించబడిన హీరో ఫిన్‌కార్ప్ లోన్ దరఖాస్తుని సులభంగా అందచేయడానికి, కాగితంరహితమైన డాక్యుమెంటేషన్ మరియు వేగంగా ఆమోదించబడటానికి అనుకూలీకరించబడింది. పర్సనల్ లోన్ ప్రక్రియతో ఆరంభించబడటానికి గూగుల్ ప్లే స్టోర్ నుండి హీరో ఫిన్‌కార్ప్ ని డౌన్ లోడ్ చేయండి.

 

logo
సులభమైన డిజిటల్ ప్రక్రియ
logo
కనీస జీతం ₹15 వేలు అవసరం
logo
త్వరిత పంపిణీ
Personal Loan For Doctors EMI Calculator

Monthly EMI

₹ 0

Interest Payable

₹ 0

డాక్టర్లు కోసం పర్సనల్ లోన్ యొక్క ఫీచర్లు మరియు ప్రయోజనాలు

అనుకూలంగా చేయబడిన వడ్డీ రేట్

అసలు లోన్ మొత్తం ఎల్లప్పుడూ వడ్డీ రేట్ తో వసూలు చేయబడుతుంది. డాక్టర్ పర్సనల్ లోన్ కోసం విధించబడిన వడ్డీ రేట్ తమ వైద్య ప్రొఫైల్ మరియు ఆదాయం స్లాబ్ పై ఆధారపడింది. తిరిగి చెల్లించబడటానికి లోన్ భారంగా మారకుండా డాక్టర్లు కోసం ఇది అనుకూలమైన వడ్డీని వర్తింప చేయడాన్ని నిర్థారిస్తుంది.

అనుషంగికాలు నుండి ఒత్తిడిరహితమైనది

తాకట్టు లేని పర్సనల్ లోన్ కి లోన్ పై ఆస్థి తాకట్టు లేదా ఆస్థుల్ని తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. తక్కువ సమయంలోనే పర్సనల్ లోన్ ఆమోదించబడటానికి గల కారణాల్లో ఇది ఒకటి. కాబట్టి, డాక్టర్లు కోసం పర్సనల్ లోన్ డాక్టర్లకు లోన్ మంజూరవడానికి అనుషంగికాల్ని డిమాండ్ చేయని తాకట్టు లేని లోన్స్ వర్గంలోకి వస్తుంది.

వ్యక్తిగత లోన్ నిర్వహణ

మొబైల్ ఫోన్స్ లో ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ తమ లోన్ దరఖాస్తు, డాక్యుమెంటేషన్ మరియు లోన్ స్థితిని సులభంగా నిర్వహించేలా డాక్టర్లకు వీలు కల్పిస్తుంది. ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ ద్వారా డాక్టర్స్ లోన్స్ కోసం పర్సనల్ లోన్ హోదాని తనిఖీ చేయడం ఒక ఆదర్శవంతమైన విధానం. ఎందుకంటే డాక్టర్ల తీరికలేని షెడ్యూల్ కి భంగం కలిగించకుండా నిముషాలలో తమ పర్సనల్ లోన్ కి సంబంధించి డాక్టర్లు ఏదైనా తనిఖీ చేయగలరు.

డాక్యుమెంటేషన్ సౌలభ్యం

తప్పనిసరి డాక్యుమెంట్లు యొక్క ఫోటోకాపీలు ఇంక ఎంత మాత్రం అవసరం లేదు. ఎందుకంటే డాక్యుమెంట్లు డిజిటల్ రూపంలో చేర్చబడుతున్నాయి. డాక్టర్లు పర్సనల్ లోన్స్ పొందడానికి,డాక్టర్ల లోన్స్ కు ఈ-కేవైసీ ధృవీకరణ కోసం రుణగ్రహీతలు సాఫ్ట్ కాపీస్ అప్ లోడ్ చేయాలి లేదా ఆధార్ కార్డ్ నంబర్, పాన్ నంబర్ మొదలైనటువంటి తమ వ్యక్తిగత పత్రాలు పై ఇవ్వబడిన అథీకృత కోడ్స్ ని ఎంటర్ చేయాలి.

స్వయంచాలిత ఈఎంఐ తీసివేత

డాక్టర్స్ కోసం పర్సనల్ లోన్ మంజూరై మరియు పంపిణీ చేయబడిన తరువాత, ప్రతి నెల ఈఎంఐలు యొక్క చెల్లింపు తేదీని వారు గుర్తుంచుకోవలసిన అవసరం లేదు. ఆటోమేటెడ్ డెబిట్ ఎంపిక వలన, డాక్టర్లు కోసం ఈఎంఐ లోన్స్ ఆటోమేటిక్ గా తీసివేయబడతాయి మరియు చెల్లింపులు విఫలం కావు.

డాక్టర్స్ కోసం పర్సనల్ లోన్ కోసం అర్హత ప్రమాణం

భారతదేశంలో ఆర్థిక సంస్థలు వివిధ ఆదాయం సమూహాలు యొక్క ఆర్థికావసరాలు నెరవేర్చడానికి పర్సనల్ లోన్ యాప్స్ ని తయారు చేసాయి. డాక్టర్స్ కోసం లోన్ కూడా ఒక తరగతికి చెందిన పర్సనల్ లోన్ గా పరిగణించబడుతుంది. వివిధ ఆర్థికావసరాలకు మద్దతు ఇవ్వడానికి వైద్య వృత్తిలో ఉన్న వారికి సహాయపడుతోంది. లోన్ దరఖాస్తు చేయడానికి ముందు అర్హత తనిఖీ వంటి, అదే విధంగా డాక్టర్స్ కోసం పర్సనల్ లోన్ అర్హత ప్రమాణాన్ని ఏర్పాటు చేసింది. డాక్టర్లు కోసం వ్యక్తిగత లోన్ అర్హత ఆదాయం/జీతం పై మరియు ఇచ్చిన వ్యవధిలో లోన్ తిరిగి చెల్లించడం పై ఆధారపడింది.
01

డాక్టర్ల గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ మరియు అర్హులైన తరువాత పొందిన అనుభవం*

02

డాక్టర్లు తప్పనిసరిగా సొంత ఇల్లు, క్లీనిక్ లేదా ఆసుపత్రి కలిగి ఉండాలి*

03

మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్*

04

పని చేస్తున్న బ్యాంక్ ఖాతా యొక్క వివరాలు, జీతం/ఆదాయం క్రెడిట్ చేయబడుతుంది

05

వ్యాపారం యొక్క ప్రూఫ్

06

డాక్టర్స్ వయస్సు 21 సంవత్సరాలు మరియు 58 సంవత్సరాలు మధ్య ఉండాలి

07

గుర్తింపుకు ప్రూఫ్ (ఆధార్ కార్డ్/పాస్ పోర్ట్/డ్రైవింగ్ లైసెన్స్)

08

చిరునామాకు ప్రూఫ్ (రేషన్ కార్డ్/పాస్ పోర్ట్/విద్యుత్తు బిల్లు/టెలీఫోన్ బిల్లు)

09

ఆదాయం ప్రూఫ్ (6 నెలల బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ మరియు ఆదాయం పన్ను రిటర్న్ దాఖలు)

ఆయా రుణదాతలు పై ఆధారపడింది.

డాక్టర్స్ కోసం ఏ విధంగా పర్సనల్ లోన్ ని దరఖాస్తు చేయాలి

రోగి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి డాక్టర్ గా లేదా ప్రాక్టీషనర్ గా నైపుణ్యం, విజ్ఞానం మరియు అనుభవాన్ని కావలసిన బాధ్యతాయుతమైన వృత్తి. వైద్య చికిత్సలు నాణ్యతని మెరుగుపరచడానికి, చాలామంది డాక్టర్లు డాక్టర్స్ కోసం పర్సనల్ లోన్ ని ఎంచుకుంటారు. దీనితో పాటు, వృత్తిపరమైన కారణాలు వలన, వ్యక్తిగత ఆర్థిక నిబద్ధతల్ని నెరవేర్చడానికి డాక్టర్స్ కోసం లోన్స్ కూడా పొందవచ్చు. డాక్టర్స్ ఆన్ లైన్ లో పర్సనల్ లోన్ కోసం తక్షణ విధానంలో దరఖాస్తు చేయడాన్ని ఎంచుకోవచ్చు.

how-to-apply-for-doctor-loan (1).webp

  • 01

    గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్ లో పర్సనల్ లోన్ యాప్ ఇన్ స్టాల్ చేయండి

  • 02

    మీ ఈమెయిల్ ఐడీ లేదా మొబైల్ నంబర్ ని ఉపయోగించి రిజిస్టర్ చేయండి

  • 03

    లోన్ దరఖాస్తు పత్రం భర్తీ చేయండి, తప్పనిసరి ఫీల్డ్స్ పరిగణించాలి

  • 04

    అనుకూలమైన ఈఎంఐని పొందడానికి లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగించండి. వేరియబుల్స్ ని సరళంగా మార్చడానికి స్లైడర్ ని వినియోగించండి

  • 05

    లోన్ ముందస్తు- అభ్యర్థనలు అప్ లోడ్ చేయండి-ఆధార్ కార్డ్, ఆధార్ కి (ఓటీపీ కోసం) లింక్ చేయబడిన మొబైల్ నంబర్, పాన్ కార్డ్ మరియు బ్యాంక్ ఖాతా వివరాలు

  • 06

    ధృవీకరణ పై, లోన్ ఆమోదం మరియు పంపిణీలు 48 గంటలు లోగా పూర్తవుతాయి

ఎఫ్ఏక్యూలు

డాక్టర్స్ కోసం పర్సనల్ లోన్స్ ని ఆన్ లైన్ లో ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ ద్వారా వేగంగా దరఖాస్తు చేయవచ్చు. ఆన్ లైన్ లో పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి డాక్టర్స్ కోసం ఇది సులభమైన విధానం మరియు వారు లోన్ దరఖాస్తు చేయడానికి శాఖని వ్యక్తిగతంగా సందర్శించడంలో సమయాన్ని ఆదా చేస్తుంది.
డాక్టర్స్ లోన్ కోసం నిర్ణయించబడిన లోన్ మొత్తం ఏదీ లేదు. డాక్టర్స్ కోసం వ్యక్తిగత లోన్ మొత్తం పూర్తిగా రుణదాత యొక్క గరిష్ట పరిమితి పై ఆధారపడింది. ఇది వివిధ రుణదాతలతో వేర్వేరుగా ఉండవచ్చు.
ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ యాప్ డౌన్ లోడింగ్ చేసి, లోన్ దరఖాస్తు ప్రక్రియని అనుసరించడం, ధృవీకరణ కోసం ఆన్ లైన్ లో పత్రాల్ని సమర్పించడం, ఆమోదం కోసం వేచి ఉండటం మరియు 24 గంటలు లోగా లోన్ మొత్తాన్ని పంపిణీ చేయడం ద్వారా మీరు డాక్టర్ లోన్ పొందగలరు.
ఆన్ లైన్ లో పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసే డాక్టర్స్ తమ లోన్ మొత్తం పై వసూలు చేయబడే వడ్డీని పొందడానికి ఈఎంఐ కాలిక్యులేటర్ లేదా వడ్డీ రేట్ కాలిక్యులేటర్ ని ఉపయోగించవచ్చు. ఇది మీ అసలు మొత్తం మరియు లోన్ వ్యవధి పై ఆధారపడి ఆయా రుణదాతలతో వేర్వేరుగా ఉండవచ్చు.
అవును, డాక్టర్స్ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన కారణాలు కోసం లోన్స్ పొందగలరు. వైద్య చికిత్సల నాణ్యతని మెరుగుపరచడానికి, క్లీనిక్ ని విస్తరించడానికి లేదా తదుపరి చదువులు కోసం వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాల్ని నెరవేర్చడానికి, ప్రయాణం, నవీకరణ మొదలైన పనులు కోసం డాక్టర్స్ కోసం లోన్ లోన్ తీసుకోబడుతుంది.
డాక్టర్స్ తమ వైద్య సర్టిఫికెట్ మరియు అర్హత-తరువాత పత్రాలు, మీ మొబైల్ నంబర్ తో అనుసంధానం చేయబడిన ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ వంటి ప్రాథమిక గుర్తింపుకు ప్రూఫ్స్ సమర్పించాలి. ఆధార్ కార్డ్ లేనట్లయితే పాస్ పోర్ట్/డ్రైవింగ్ లైసెన్స్/యుటిలిటి బిల్స్ సమర్పించాలి.
ఒకసారి పత్రాన్ని ప్రక్రియ చేయడం పూర్తయిన తరువాత ధృవీకరించబడుతుంది, డాక్టర్స్ కోసం లోన్ ని పంపిణీ చేయడానికి 48 గంటల సమయాన్ని మించి పట్టదు.
డాక్టర్స్ కోసం పర్సనల్ లోన్ అర్హత తమ ఆదాయం/జీతం మరియు నిర్దేశించిన వ్యవధిలో లోన్ ని తిరిగి చెల్లించే సామర్థ్యం పై ఆధారపడింది.