boticon

స్వయం ఉపాధి గల వారికి పర్సనల్ లోన్ యొక్క ఫీచర్స్ మరియు ప్రయోజనాలు

స్వయం ఉపాధి గల వ్యక్తులు సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉంటారు మరియు ఎక్కువ సమయాన్ని తమ స్మార్ట్ డివైజ్ లు పై పని చేయడం పై గడుపుతారు. కాబట్టి, వ్యాపార కార్యకలాపాల్ని నిర్వహించడానికి ఆర్థిక కొరత ఉన్నప్పుడల్లా, మీ స్మార్ట్ ఫోన్స్ పై స్వయం ఉపాధి గల వారి కోసం  ఇన్ స్టెంట్ లోన్ యాప్ ని డౌన్ లోడ్ చేయాలని మరియు 24 గంటలు లోగా లోన్ ని ఆమోదించే సదుపాయం పొందవలసిందిగా సలహా ఇవ్వడమైంది. యూజర్ ప్రయోజనం స్వయం-ఉపాధి గల వారి కోసం సులభమైన పర్సనల్ లోన్ ప్రక్రియలో ఉంది, డాక్యుమెంట్ల తనిఖీ కూడా  కాగితంరహితమైనది. రుణగ్రహీతలు తమ కేవైసీ వివరాల్ని ఎంటర్ చేసి మరియు తనిఖీ కోసం తమ ఆదాయం పత్రాల్ని సమర్పించాల్సి ఉంది.

t1.svg
డిజిటల్ లోన్ దరఖాస్తు

భౌతిక లోన్ దరఖాస్తు పత్రం డిజిటల్ ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ కి మారింది. రుణగ్రహీతలు తప్పనిసరి పత్రాలు యొక్క సాఫ్ట్ కాపీస్ అప్ లోడ్ చేయవచ్చు లేదా కేవైసీ పత్రాలు పై ఇచ్చిన వివరాల్ని నమోదు చేయవచ్చు. ఇది లోన్ దరఖాస్తు చేయడానికి వ్యక్తిగతంగా శాఖని సందర్శించాల్సిన సమస్యల్ని నిర్మూలిస్తుంది.

t2.svg
వేగంగా ధృవీకరణ

కేవైసీ వివరాలు ధృవీకరించడం దాదాపు వాస్తవిక సమయంల జరుగుతుంది, ఇది సాధారణంగా 48 గంటలలో లోన్ మొత్తం మంజూరై మరియు పంపిణీ చేయడాన్ని వేగవంతం చేస్తుంది.

t6.svg
చిన్న నగదు లోన్స్

స్వయం ఉపాధి గల వ్యక్తులకు చిన్న మరియు పెద్ద వ్యాపార అవసరాలు ఉంటాయి. రుణగ్రహీత వ్యాపారంలోకి కొత్తగా ప్రవేశించినా కూడా చిన్న నగదు లోన్ రూ. 15,000 నుండి రూ. 1,50,000 వరకు ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ ద్వారా ఆమోదించబడతాయి.

t4.svg
సెక్యూరిటీ

రుణగ్రహీతల భద్రతని పొందుపర్చడానికి కంపెనీ వివరాలు, తప్పనిసరి పత్రాలు మరియు ఆదాయం ప్రూఫ్స్ గోప్యంగా ఉంచబడతాయి.

05-Collateral.svg
స్వయంచాలిత తిరిగి చెల్లింపు

విజయవంతమైన కార్యకలాపాలు కోసం స్వయం ఉపాధి గల వ్యక్తులు పలు పనుల్లో నిమగ్నమవుతారు. ఈలోగా, ఈఎంఐలు విఫలమవడం మరియు తక్కువ క్రెడిట్ స్కోర్ పొందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి, ఈఎంఐలు చెల్లింపు విషయంలో ఆటో డెబిట్ ఆప్షన్ తెలివైన ఎంపిక. ఈ ఏర్పాటు ఆమోదించిన తేదీ నాడు ప్రతి నెల ఈఎంఐ మొత్తాన్ని ఆటోమేటిక్ గా డెబిట్ చేస్తుంది. ఇది ఆలస్యమైన/విఫలమైన చెల్లింపుల అవకాశాల్ని నిర్మూలిస్తుంది మరియు మంచి క్రెడిట్ స్కోర్ ని నిర్వహిస్తుంది.

స్వయం ఉపాధి గల వారి కోసం పర్సనల్ లోన్ ఏ విధంగా దరఖాస్తు చేయాలి

కొత్త వ్యాపారం ఆరంభించడం లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ఆర్థిక మద్దతు కావాలి. స్వయం ఉపాధి గల వారు పర్సనల్ లోన్స్ ని సులభంగా సంపాదించవచ్చు మరియు ఈ క్రింది స్టెప్స్ ద్వారా వేగంగా దరఖాస్తు చేయవచ్చు:

how-to-apply-for-doctor-loan (1).webp

  • 01

    గూగుల్ ప్లే స్టోర్ ద్వారా మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో పర్సనల్ లోన్ యాప్ ఇన్ స్టాల్ చేయాలి

  • 02

    మీ ఈమెయిల్ ఐడీ లేదా మొబైల్ నంబర్ ఉపయోగించి నమోదు చేయాలి

  • 03

    లోన్ దరఖాస్తు పత్రం భర్తీ చేయాలి, తప్పనిసరి ఫీల్డ్స్ పరిగణన చేయాలి

  • 04

    అనుకూలమైన ఈఎంఐని పొందడానికి లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగించాలి. వేరియబుల్స్ ని సరళంగా మార్చడానికి స్లైడర్ ని ఉపయోగించాలి

  • 05

    లోన్ ముందస్తు-ఆవశ్యకతల్ని అప్ లోడ్ చేయాలి-ఆధార్ కార్డ్, ఆధార్ కి లింక్ చేయబడిన (ఓటీపీ కోసం) మొబైల్ నంబర్, పాన్ కార్డ్ మరియు బ్యాంక్ ఖాతా వివరాలు

  • 06

    ధృవీకరణ చేసిన తరువాత, 48 గంటలు లోగా లోన్ ఆమోదించబడుతుంది మరియు పంపిణీ చేయబడుతుంది

స్వయం ఉపాధి వారి కోసం అర్హత ప్రమాణం మరియ పత్రాలు

సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సనల్ లోన్ అతి తక్కువ పత్రాలతో రుణగ్రహీతకి ప్రయోజనం కలిగిస్తుంది. స్వయం ఉపాధి లోన్ కోసం అర్హత ప్రమాణం ఆయా రుణదాతలుతో వేర్వేరుగా ఉంటుంది, ఈ క్రిందివి మిగిలి ఉంటాయి:
01

గుర్తింపు మరియు చిరునామా ప్రూఫ్ (ఆధార్ కార్డ్/పాస్ పోర్ట్/డ్రైవింగ్ లైసెన్స్) వివరాలు ఉండే కేవైసీ పత్రాల్ని మీరు సమర్పించాల్సిన అవసరం ఉంది

02

ఫైనాన్షియల్ పత్రాలలో 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్స్ లేదా ఇటీవల బ్యాంక్ లావాదేవీలు, వ్యక్తిగత ప్రొఫైల్, ఫోటోకాపీ మరియు రుణదాత అభ్యర్థించిన ఇతర ముఖ్యమైన పత్రాలు

03

కనీసం 21-58 సంవత్సరాల వయస్సు మధ్య భారతదేశపు పౌరుడై ఉండాలి

04

మంచి క్రెడిట్ స్కోర్ ఉండాలి

ఎఫ్ఏక్యూలు

అవును, స్వయం ఉపాధి గల వ్యక్తులు కనీసం ప్రతి నెల రూ. 15,000 సంపాదిస్తుంటే ఆన్ లైన్ లో పర్సనల్ లోన్ పొందడానికి అర్హులు.
అవును, మీకు స్వయం ఉపాధి ఉన్నట్లయితే మీరు సులభంగా పర్సనల్ లోన్ పొందగలరు. బ్యాంక్ స్టేట్మెంట్ తో పాటు ప్రతి నెల జీతాన్ని ధృవీకరించిన తరువాత, స్వయం ఉపాధి గల వారికి పర్సనల్ లోన్ అందచేయడం సాధ్యమవుతుంది.
ఆన్ లైన్ లో పర్సనల్ లోన్ కోసం అన్వేషించే స్వయం ఉపాధి గల వ్యక్తులు 24 గంటలలో వేగంగా లోన్ ఆమోదించబడటానికి ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ యాప్ ని సులభంగా డౌన్ లోడ్ చేయవచ్చు.
స్వయం ఉపాధి గల రుణగ్రహీతలు కోసం లోన్ మొత్తం ఆయా రుణదాతలతో వేర్వేరుగా ఉంటుంది. హీరోఫిన్‌కార్ప్ ఇన్ స్టెంట్ లోన్ యాప్ భారతదేశంలో స్వయం ఉపాధి గల వ్యక్తులకు రూ. 50,000 నుండి రూ. 1.5 లక్షలు మొత్తాన్ని ఇస్తుంది.
సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సనల్ లోన్స్ వేగంగా ప్రాసెస్ చేయబడతాయి, ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ పై ఈ రోజుల్లో కాగితంరహితమైన డాక్యుమెంటేషన్ ని అమలు చేస్తున్నందుకు ధన్యవాదములు. ఇది దరఖాస్తు పత్రం యొక్క ధృవీకరణ ప్రక్రియ మరియు సమర్పించబడిన పత్రాలు పై ఆధారపడింది. ఒకసారి ఆమోదించబడిన తరువాత, లోన్ మొత్తం 24 గంటలలో పంపిణీ చేయబడుతుంది.
స్వయం-ఉపాధి కోసం పర్సనల్ లోన్స్ వయస్సు, నెలవారీ ఆదాయం, పని అనుభవం మరియు ప్రస్తుతమున్న వ్యాపారం స్థిరత్వం వంటి ప్రమాణం పై ఆమోదించబడతాయి. రూ. 15,000 కనీస ఆదాయంతో 21 నుండి 58 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయవచ్చు.
స్వయం-ఉపాధి కోసం పర్సనల్ లోన్స్ వయస్సు, నెలవారీ ఆదాయం, పని అనుభవం మరియు ప్రస్తుతమున్న వ్యాపారం స్థిరత్వం వంటి ప్రమాణం పై ఆమోదించబడతాయి. రూ. 15,000 కనీస ఆదాయంతో 21 నుండి 58 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయవచ్చు.
గుర్తింపు ప్రూఫ్, చిరునామా ప్రూఫ్, ఆదాయం ప్రూఫ్, వ్యాపారానికి ప్రూఫ్ కావాలి. మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఐటీ రిటర్న్ పత్రాలు మరియు గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ ని సిద్ధంగా ఉంచుకోండి
పర్సనల్ లోన్ ని ప్రాసెస్ చేయడం వేగంగా జరుగుతుంది, ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ పై ఈరోజుల్లో అమలు చేస్తున్న కాగితంరహితమైన డాక్యుమెంటేషన్ కి ధన్యవాదములు. ఇది దరఖాస్తు పత్రం యొక్క ధృవీకరణ ప్రక్రియ పై మరియు సమర్పించిన పత్రాలు పై ఆధారపడింది. ఒకసారి ఆమోదించబడిన తరువాత, లోన్ మొత్తం 24 గంటలు లోగా పంపిణీ చేయబడుతుంది.