వేగంగా ఆమోదం
ఆన్ లైన్ ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ 24 గంటల వ్యవధి లోగా వేగంగా లోన్ ని కేటాయిస్తున్నాయి. ఇది వేగవంతమైనది, ఎందుకంటే ఎటువంటి భౌతిక పత్రాలు మరియు తాకట్టు అవసరం లేదు.
మహిళలు కోసం లోన్ అర్హత ప్రమాణం ఆయా రుణదాతలతో వేర్వేరుగా ఉండవచ్చు. వేర్వేరు లోన్స్ లోన్ మరియు రుణగ్రహీత వృత్తి యొక్క లక్ష్యం ప్రకారం వివిధ అర్హత ప్రమాణాన్ని కలిగి ఉంటాయి.
భారతదేశపు పౌరులై ఉండాలి
21-58 సంవత్సరాలు వారై ఉండాలి
కనీసం ఆదాయం నెలకు రూ. 15,000ఉండాలి
జీతాలు తీసుకునే మహిళలకు ఆరు నెలల జీతం ప్రూఫ్ తో ఆదాయం ప్రూఫ్ లేదా ఐటీఆర్ కావాలి
ఆదాయం ప్రూఫ్ లేనట్లయితే, పర్సనల్ లోన్ ఆమోదం కోసం మహిళలు గ్యారంటర్ ని లేదా ఫార్మ్ 16 సదుపాయాన్ని ఉపయోగించవచ్చు
స్వయం ఉపాధి గల మహిళకు, వ్యాపార సుస్థిరత మరియు 6 నెలల బ్యాంక్ లావాదేవీ తప్పనిసరిగా ఉండాలి
లోన్ దరఖాస్తు డిజిటలీకరణ చెందితే లేదా ఆన్ లైన్ లోన్ యాప్ ద్వారా నిర్వహించబడితే, కావలసిన పత్రాలు అతి తక్కువగా ఉంటాయి. కాబట్టి లక్ష్యాలు కలిగిన మహిళలు మరియు తమ ధ్యేయాల్ని పూర్తి చేయాలని కోరిక కలిగిన వారు పర్సనల్ లోన్ ఉపయోగించాలని కోరుకుంటే ఈ క్రింది పత్రాల్ని కలిగి ఉండాలి:
గుర్తింపు ప్రూఫ్-ఆధార్ కార్డ్/స్మార్ట్ కార్డ్ సదుపాయం గల డ్రైవింగ్ లైసెన్స్/పాన్ కార్డ్
చిరునామా ప్రూఫ్- పాస్ పోర్ట్/రేషన్ కార్డ్/వోటర్ ఐడీ /ఆధార్ కార్డ్
ఉపాధి వివరాలు (జీతాలు పొందే మహిళ అయితే)- కంపెనీ చిరునామా, వృత్తి, యజమాని పేరు, జీతం వివరాలు వంటి ఉద్యోగం సుస్థిరత వివరాలు.
వ్యాపార వివరాలు (స్వయం ఉపాధి గల మహిళ అయితే)-లోన్ పొందడానికి కంపెనీ పేరు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మరియు 6 నెలల వ్యాపార సుస్థిరత ప్రూఫ్ తప్పనిసరి
విపత్తులో ఉన్న మహిళకు పర్సనల్ లోన్ వరం వలే పని చేస్తుంది. అత్యవసర పరిస్థితిలో ఉన్న మహిళకు ఆన్ లైన్ లో పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయడం మరియు వెబ్ సైట్ లేదా ఇన్ స్టెంట్ లోన్ యాప్ ద్వారా సులభంగా లోన్ పొందడం ఒక ఆశా కిరణం వలే కనిపిస్తుంది. ప్రతి లోన్ యాప్ వేర్వేరుగా రూపొందించబడింది కానీ అనుసరించాల్సిన కొన్ని ప్రాథమిక అంశాలు ఉన్నాయి:
మీ ఆండ్రాయిడ్ ఫోన్ పై గూగుల్ ప్లే స్టోర్ నుండి లోన్ యాప్ డౌన్ లోడ్ చేయండి
మీ మొబైల్ నంబర్ మరియు ఆ ప్రాంతపు పిన్ కోడ్ ఎంటర్ చేయండి
మీ మొబైల్ నంబర్ కి లింక్ చేయబడిన మీ ఆధార్ కార్డ్ నంబర్ నమోదు చేయండి. మీ మొబైల్ నంబర్ ఆధార్ కార్డ్ తో లింక్ చేయబడి లేకపోతే మీ కేవైసీని పూర్తి చేయడానికి మీరు మీ స్మార్ట్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ని ఉపయోగించవచ్చు
ఈఎంఐ కాలిక్యులేటర్ ని ఉపయోగించి ముందస్తుగా మీ ఈఎంఐ కోసం ప్రణాళిక చేయడానికి మీ లోన్ మొత్తాన్ని, తిరిగి చెల్లింపు వ్యవధి మరియు వడ్డీ శాతాన్ని అనుకూలంగా చేయండి
మీ వ్యక్తిగత, వృత్తిపరమైన మరియు ఆర్థిక వివరాల్ని నమోదు చేయండి
లోన్ దరఖాస్తు కోసం లక్ష్యాన్ని ఎంచుకోండి
దరఖాస్తు చేయడం పూర్తి చేయబడి, ధృవీకరించబడిన తరువాత మీరు పేర్కొన్న బ్యాంక్ ఖాతాకి లోన్ మొత్తం నేరుగా బదిలీ చేయబడుతుంది
చివరిగా, ఆన్ లైన్ ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్స్ మహిళలు కోసం ఒక వరంగా పని చేస్తాయి. ఇవి మహిళలు కోసం ఆర్థిక స్వాతంత్ర్యం యొక్క స్థాయిని పెంచాయి, వివిధ రంగాలలో మెరుగ్గా పనితీరుని ప్రదర్శించేలా ప్రోత్సహిస్తాయి.