H.Ai Bot Logo
H.Ai Bot
Powered by GPT-4
Terms of Service

I have read through the Terms of Service for use of Digital Platforms as provided above by HFCL and I provide my express consent and agree to the Terms of Service for use of Digital Platform.

small-loan-app.webp

సాలరీ అడ్వాన్స్ లోన్ కోసం హీరో ఫిన్‌కార్ప్ ఎందుకు?

హీరో ఫిన్‌కార్ప్ ఒక ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ యాప్, దీనికి హీరోఫిన్ కార్ప్ మద్దతు ఇస్తోంది. సాలరీ అడ్వాన్స్ లోన్ కోసం వేగంగా ఆమోదాల్ని ఆశించడానికి ఇది సరైన ఆన్ లైన్ వేదిక. తక్షణమే అడ్వాన్స్ డబ్బు అవసరమైన రుణగ్రహీతలు రూ. 50,000 నుండి రూ. 1.5 లక్షల వరకు హీరో ఫిన్‌కార్ప్ ద్వారా లోన్ కోసం దరఖాస్తు చేయవచ్చు. ఇన్ స్టెంట్ సాలరీ అడ్వాన్స్ లోన్ పొందడానికి కావలసిన ప్రక్రియలో కాగితంరహితమైన డాక్యుమెంటేషన్ మరియు వాస్తవిక సమయం ధృవీకరణల ప్రమేయం ఉంటుంది. ఒకసారి ధృవీకరించబడి మరియు ఆమోదించబడిన తరువాత, 24 గంటలు లోగా పంపిణీ జరుగుతుంది.

 మీ స్మార్ట్ ఫోన్ లోకి హీరో ఫిన్‌కార్ప్ ని డౌన్ లోడ్ చేసిన తరువాత, ఎక్కడ నుండైనా అడ్వాన్స్ లోన్ తీసుకోవడం మరియు వడ్డీ రేట్, ఈఎంఐలు మరియు తిరిగి చెల్లింపు వ్యవధి వంటి ముఖ్యమైన వివరాల్ని సులభంగా తనిఖీ చేయవచ్చు. కాబట్టి, ప్రమాదరహితమైన స్వల్పకాలిక లోన్ ని హీరో ఫిన్‌కార్ప్ ద్వారా తీసుకోండి మరియు 1 నుండి 2 సంవత్సరాలు స్థిరమైన వ్యవధిలో మీ సౌకర్యం ప్రకారం చెల్లించండి.

లోన్ మొత్తం, వడ్డీ మరియు వ్యవధి ఆధారంగా అడ్వాన్స్ సాలరీ లోన్స్ పై కావల్సిన విధంగా పొందడానికి హీరో ఫిన్‌కార్ప్ యాప్ లో ఇన్-బిల్ట్ ఈఎంఐ కాలిక్యులేటర్ సాధనాన్ని ఉపయోగించండి.

ప్రస్తుత నెలలో జీతం పూర్తిగా ఖర్చు చేసినప్పుడు ఆన్ లైన్ లో అడ్వాన్స్ సాలరీ లోన్ రక్షిస్తుంది. ఆన్ లైన్ లో సాలరీ లోన్ కోసం దరఖాస్తు చేయడం ఎంతో సులభం. ఎందుకంటే ప్రక్రియలు కోసం శాఖని వ్యక్తిగతంగా సందర్శించాల్సిన ఇబ్బందులు లేవు. మీకు అత్యవసరం ఉన్నప్పుడు మినహా రూ. 50,000 నుండి రూ. 1.5 లక్షల మధ్య స్వల్పకాలిక లోన్స్ నెలవారీ ఖర్చుల్ని నిర్వహించడానికి సరిపోతాయి. ముందస్తుగా తీసుకున్న సాలరీ లోన్ తక్కిన నెల కోసం బడ్జెట్ ప్రణాళిక చేయడానికి వీలు కల్పిస్తుంది. కాబట్టి, హీరో ఫిన్‌కార్ప్ వంటి ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ ద్వారా ఆన్ లైన్ లో అడ్వాన్స్ సాలరీ లోన్స్ కోసం దరఖాస్తు చేయడం ఉత్తమమైన ఆలోచన.

సాలరీ అడ్వాన్స్ లోన్ యొక్క ఫీచర్స్ మరియు ప్రయోజనాలు

ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ యాప్స్ యొక్క యూజర్లకు హితమైన ఫీచర్లు ఆన్ లైన్ లో సాలరీ లోన్స్ యొక్క దరఖాస్తుని సరళతరం చేసాయి. ప్రస్తుత నెల కోసం మీ బ్యాంక్ బ్యాలెన్స్ దాదాపు ఖాళీ అయితే, ఆన్ లైన్ లో సాలరీ లోన్స్ యొక్క ప్రయోజనాలు మరియు ఫీచర్లు గురించి తెలుసుకోండి మరియు హీరో ఫిన్‌కార్ప్ వంటి ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ ద్వారా ముందస్తుగా సాలరీ లోన్ కోసం దరఖాస్తుని సమర్పించండి.

t1.svg
తక్కువ లోన్ వ్యవధి

అడ్వాన్స్ లు సాధారణంగా 1 నుండి 2 సంవత్సరాలు తీసుకోబడతాయి మరియు తిరిగి చెల్లింపు భారాన్ని ఇవ్వడానికి సంవత్సరాలు తరబడి కొనసాగవు.

t2.svg
లోన్ మొత్తం

అప్పుగా తీసుకున్న అడ్వాన్స్ లోన్ మొత్తం లోన్ కేటాయించిన వారి పై ఆధారపడి రూ. 15,000 నుండి రూ. 2 లక్షల మధ్య మారుతుంది.దీనిని ఈఎంఐలుగా విభజించినప్పుడు ఇది సులభంగా తిరిగి చెల్లించబడుతుంది.

t6.svg
లోన్ ఆమోదం

అడ్వాన్స్ లోన్ మంజూరు కోసం తీసుకున్న సమయం కనీస డాక్యుమెంటేషన్ తో వేగంగా ఉంటుంది, కాగా అత్యధిక మొత్తంతో దీర్ఘకాలం లోన్ కి రుణగ్రహీత యొక్క క్రెడిట్ ని చెల్లించగలిగే సామర్థ్యం మరియు ఆస్థుల ధృవీకరణ చేయాల్సి ఉంది

05-Collateral.svg
ఉద్యోగస్థులకు సులభం

ఉద్యోగాలు అన్వేషించే వారు/ఫ్రెషర్స్ కంటే స్వయం ఉపాధి గల వారికి మరియు జీతాలు తీసుకునే వారికి అడ్వాన్స్ సాలరీ లోన్ పొందడం సులభం.

t4.svg
అనుషంగికరహితమైనది

తాకట్టు లేని లోన్ వలన, ఇచ్చిన అడ్వాన్స్ లు పై ఆస్థులు లేదా తాకట్టు అవసరం లేదు.

సాలరీ అడ్వాన్స్ లోన్ కోస అర్హత ప్రమాణం మరియు పత్రాలు

లోన్ రూ. 50,000 లేదా రూ. 1 లక్ష కోసం కావచ్చు, అడ్వాన్స్ సాలరీ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు రుణగ్రహీతలు అర్హత ప్రమాణాన్ని తనిఖీ చేయాలి. ఇది ఎటువంటి మోసాలు లేవని నిర్థారించడానికి చేయబడుతుంది:
01

జీతాలు తీసుకునే వారికి నెలకు కనీస జీతం: దరఖాస్తుదారు నెలకు కనీసం రూ. 15,000 సంపాదించాలి

02

జీతాలు తీసుకునే వారికి నెలకు కనీస జీతం: దరఖాస్తుదారు నెలకు కనీసం రూ. 15,000 సంపాదించాలి

03

స్వయం ఉపాధి గల వారికి నెలకు కనీస జీతం: దరఖాస్తుదారు నెలకు కనీసం రూ. 15,000 సంపాదించాలి మరియు ఆరు నెలలు బ్యాంక్ స్టేట్మెంట్ తప్పనిసరిగా ఉండాలి

04

ఆదాయానికి ప్రూఫ్: పర్సనల్ అకౌంట్ లేదా జీతాలు తీసుకునే వారి యొక్క 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్

05

ఆధార్ కార్డ్ లేదా ఏదైనా ఇతర డిజిటల్ గా వీలు కల్పించబడిన కేవైసీ పత్రాలు మొదటి ముఖ్యమైన పత్రాలుగా పరిగణించబడతాయి. ఇవి తప్పిపోరాదు

06

ఆధార్ కార్డ్ లేనట్లయితే, మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్ ని కేటాయించవచ్చు

07

6 నెలల బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ సహా మీ ప్రొఫెషనల్ మరియు ఫైనాన్షియల్ వివరాలు గల ఇతర ముఖ్యమైన పత్రాలు

08

ఫైనాన్షియల్ సంస్థ సూచించిన విధంగా ఆమోదించబడిన ఏదైనా బ్యాంక్ లో మీ ఖాతా ఉండాలి

హీరో ఫిన్‌కార్ప్ ద్వారా సాలరీ అడ్వాన్స్ లోన్ కోసం ఏ విధంగా దరఖాస్తు చేయాలి?

ఆన్ లైన్ లో అడ్వాన్స్ సాలరీ లోన్ ప్రక్రియ ఎంతో సులభం, ఈ క్రింది స్టెప్స్ అనుసరించండి:

how-to-apply-for-doctor-loan (1).webp

  • 01

    గూగుల్ ప్లే స్టోర్ నుండి హీరో ఫిన్‌కార్ప్ ఇన్ స్టెంట్ లోన్ యాప్ ఇన్ స్టాల్ చేయండి

  • 02

    ప్రాథమిక వివరాలతో నమోదు చేయండి - మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ అడ్రస్

  • 03

    కావల్సిన లోన్ మొత్తం ఎంటర్ చేయండి మరియు లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ని ఉపయోగిస్తూ ఈఎంఐని అనుకూలంగా చేయండి

  • 04

    సెక్యూరిటీ కోడ్ ని ఉపయోగించి కేవైసీ వివరాలు యొక్క కాగితరహితమైన ధృవీకరణ

  • 05

    నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంక్ ఖాతా ధృవీకరణ లేదా 6 నెలల అకౌంట్ స్టేట్మెంట్

  • 06

    ఇన్ స్టెంట్ లోన్ నిముషాలలో ఆమోదించబడుతుంది మరియు బ్యాంక్ ఖాతాకి బదిలీ చేయబడుతుంది

గమనిక: హీరో ఫిన్‌కార్ప్ డాక్యుమెంటేషన్ మరియు అర్హత ప్రమాణం ఎంతో సులభమైనది, వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎఫ్ఏక్యూలు

సాలరీ అడ్వాన్స్ లోన్ అనగా పర్సనల్ లోన్ సదుపాయం. అది జీతాలు తీసుకునే వ్యక్తులు అత్యవసర ఖర్చులు నిర్వహించడానికి అడ్వాన్స్ రూపంలో డబ్బు అప్పు తీసుకునే వీలు కల్పిస్తుంది. కాగా లోన్ అనగా హోమ్ లోన్, వెహికిల్ లోన్ మొదలైన ఏదైనా లోన్ కావచ్చు మరియు ఎవరైనా వ్యక్తి పొందవచ్చు, కేవలం జీతాలు తీసుకునే వారికి మాత్రమే పరిమితం కాదు.
అడ్వాన్స్ సాలరీ ఎల్లప్పుడూ పన్ను విధించబడే ఆదాయం కాదు; అది రుణదాత యొక్క లోన్ నియమాలు పై ఆధారపడింది.
ఇది జీతాలు తీసుకునే ఉద్యోగులు కోసం ప్రధానంగా ఒక లోన్. ఆన్ లైన్ లో ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ ద్వారా మీరు సాలరీ లోన్స్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు, వడ్డీ రేట్ విధించబడే అవకాశాలు ఉంటాయి కానీ లోన్ వేగంగా 24 గంటలు లోగా ఆమోదించబడుతుంది.
ఆన్ లైన్ లో అడ్వాన్స్ సాలరీ లోన్ కోసం దరఖాస్తు చేయడం ద్వారా నిర్దేశిత తిరిగి చెల్లింపు వ్యవధిలో ఖచ్చితంగా ఎంత అడ్వాన్స్ సొమ్ము తీసుకున్నామో తెలుసుకోవడానికి ఈఎంఐ కాలిక్యులేటర్ ని ఉపయోగించవచ్చు.
లోన్ అడ్వాన్స్ అనగా లోన్ యొక్క పూర్తి లేదా కొంత మొత్తాన్ని అత్యవసర క్యాష్ అవసరాలు ఆధారంగా ముందస్తుగా పంపిణీ చేయడమని అర్థం. సాలరీ లోన్ అడ్వాన్స్ అనగా అత్యవసర ఖర్చులు లేదా నెల మధ్యలో ఖర్చుల్ని నిర్వహించడానికి తీసుకున్న లోన్ అడ్వాన్స్ లకు ఒక ఉత్తమమైన ఉదాహరణ.
సాలరీ అడ్వాన్స్ లోన్ అనగా ఒక పర్సనల్ లోన్ సదుపాయం, అది అత్యవసర ఖర్చుల్ని నిర్వహించడానికి అడ్వాన్స్ రూపంలో డబ్బుని అప్పుగా తీసుకోవడానికి జీతాలు తీసుకునే వ్యక్తులకు వీలు కల్పిస్తుంది.
సాలరీ అడ్వాన్స్ లోన్ అవసరమైన రుణగ్రహీతలు దాని కోసం కంపెనీ ద్వారా లేదా నమ్మకమైన ఆర్థిక సంస్థ ద్వారా దరఖాస్తు చేయవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ పై వివిధ రకాల ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ యాప్స్ గలవు. వీటి నుండి సాలరీ అడ్వాన్స్ లోన్ కోసం మీరు దరఖాస్తు చేయవచ్చు.
అద్దె, ఫీజు, మరమ్మతులు,ప్రయాణం మొదలైన సహా తక్షణ వ్యక్తిగత ఖర్చుల్ని తీర్చడానికి సాలరీ అడ్వాన్స్ లోన్ ని ఉపయోగించవచ్చు.
కంపెనీ ద్వారా అప్పుగా తీసుకుంటే అడ్వాన్స్ సాలరీ లోన్ ఉద్యోగి యొక్క ఆత్మవిశ్వాసాన్ని ప్రోత్సహిస్తుంది మరియు అదే కంపెనీలో కొనసాగే సమయాన్న పెంచుతుంది. నమ్మకమైన ఆధారాలు నుండి సేకరించబడిన సాలరీ అడ్వాన్స్ లోన్ అప్పులు తీర్చడానికి, వైద్య ఖర్చుల్ని నిర్వహించడానికి లేదా ఏదైనా వ్యక్తిగత ఆర్థిక అవసరాన్ని తక్షణమే తీర్చే ప్రయోజనాల్ని కలిగిస్తుంది.
సాలరీ అడ్వాన్స్ లోన్ మంజూరవడానికి కావల్సిన పత్రాలలో ఆధార్ కార్డ్ మరియు బ్యాంక్ స్టేట్మెంట్స్ వంటి ఆదాయం ప్రూఫ్స్ సహా ప్రాథమికమైన కేవైసీ పత్రాలు/ఆదాయం ప్రూఫ్ గలవు.