తక్కువ లోన్ వ్యవధి
స్వల్పకాలిక లోన్ సాధారణంగా 2 సంవత్సరాలు వరకు తీసుకోబడుతుంది మరియు తిరిగి చెల్లింపుకు భారంగా మారడానికి సంవత్సరాలు పాటు ఉండదు.
అత్యవసర క్రెడిట్ అవసరాలకి మద్దతు చేసే సరైన ఫైనాన్స్ రకం స్వల్పకాలిక లోన్. కొత్త స్మార్ట్ గాడ్జెట్ ని కొనుగోలు చేయడం నుండి బ్యాలెన్స్ అప్పుల్ని చెల్లించడం వరకు, స్వల్పకాలిక లోన్ స్థిరమైన ఆర్థిక స్థితిని నిర్వహించడంలో సహాయపడుతుంది. ఇతర లోన్స్ తో పోల్చినప్పుడు, సాధారణంగా ఒక సంవత్సరం కోసం స్వల్పకాలిక వ్యవధి కోసం స్వల్పకాలిక పర్సనల్ లోన్ తీసుకోబడుతుంది. రుణగ్రహీతలు స్వల్పకాలిక రుణాలు పై ఆధారపడటానికి ఆకస్మిక క్యాష్ ఆవశ్యకతలు లేదా నిధుల కొరతని బ్యాలెన్స్ చేయడం ప్రాథమిక కారణాలు.
లోన్ స్వల్పకాలిక సమయం కోసం తీసుకోబడింది కాబట్టి, వర్తించే ఈఎంఐ భరించదగినది మరియు తిరిగి చెల్లించడానికి సులభమైనది. ఇది స్వల్పకాలిక లోన్ ని దీర్ఘకాలిక లోన్ కంటే మరితం ఎక్కువ ఆచరణసాధ్యం చేసింది. వివిధ ఆర్థిక సంస్థలు యొక్క వెబ్ సైట్స్, ఇన్ స్టెంట్ లోన్ యాప్స్, కస్టమర్ కేర్ సహాయం లేదా వారి శాఖని వ్యక్తిగతంగా సందర్శించడం ద్వారా మీరు స్వల్పకాలిక లోన్ కోసం దరఖాస్తు చేయవచ్చు.
హీరో ఫిన్‌కార్ప్ ఒక ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ యాప్, హీరో ఫిన్ కార్ప్ దీనికి మద్దతు ఇస్తోంది. రూ. 50,000 - రూ. 1,50,000 మధ్య ఇన్ స్టెంట్ స్వల్పకాలిక లోన్స్ కేటాయించడానికి ఇది ప్రత్యేకించి రూపొందించబడింది. ఆమోదించబడిన కేవలం కొన్ని నిముషాల్లోనే సొమ్ము సులభంగా లభిస్తుంది. ఇన్ స్టెంట్ స్వల్పకాలిక ఫైనాన్స్ పొందడానికి ప్రక్రియ కాగితంరహితమైన డాక్యుమెంటేషన్ ప్రక్రియ మరియు వాస్తవిక సమయం ధృవీకరణ నిమగ్నమైంది. ఒకసారి ధృవీకరించబడి మరియు ఆమోదించబడిన తరువాత, 24గంటలు లోగా పంపిణీ జరుగుతుంది.
హీరో ఫిన్‌కార్ప్ పర్సనల్ లోన్ యాప్ ఒక పూర్తి డిజిటలీకరణ పొందిన ఇన్ స్టెంట్ లోన్ వేదిక. మీరు ఆన్ లైన్ లో మీ లోన్ అకౌంట్ ని నిర్వహించవచ్చు మరియు వడ్డీ రేట్, ఈఎంఐలు మరియు తిరిగి చెల్లింపు వ్యవధి వంటి ముఖ్యమైన వివరాల్ని ఎక్కడ నుండైనా చాలా సులభంగా తనిఖీ చేయవచ్చు. కాబట్టి, హీరో ఫిన్‌కార్ప్ ద్వారా ప్రమాదరహితమైన స్వల్పకాలిక లోన్ తీసుకోండి మరియు 6 నెలలు నుండి 2 సంవత్సరాలు స్థిరమైన వ్యవధిలో మీ సౌకర్యం ప్రకారం చెల్లించండి.
లోన్ మొత్తం, వడ్డీ మరియు వ్యవధి ఆధారంగా స్వల్పకాలిక లోన్స్ పై కావల్సిన ఈఎంఐని పొందడానికి హీరో ఫిన్‌కార్ప్ యాప్ లో ఇన్-బిల్ట్ ఈఎంఐ కాలిక్యులేటర్ సాధనం ఉపయోగించండి.
హీరో ఫిన్‌కార్ప్ ఇన్ స్టెంట్ పర్సనల్ లోన్ అనగా ఆన్ లైన్ లో లభించే స్వల్పకాలిక లోన్. ఏదైనా అత్యవసర లక్ష్యానికి గాను రుణగ్రహీతలు దీనిని ఉపయోగించవచ్చు. ఇది కేవలం ఒక లక్ష్యాన్ని నెరవేర్చడానికి మాత్రమే పరిమితం కాదు మరియు వివిధ ఆర్థిక అత్యవసరాల్ని తీర్చడానికి కూడా దీనిని సరళంగా ఉపయోగించవచ్చు. ఇంటి అద్దె చెల్లించడం, ప్రణాళిక లేని ప్రయాణం బుక్ చేయడం, చదువులు కోసం ఫీజు చెల్లింపులు, మరమ్మతులు నిర్వహించడం మొదలైనవి. వాణిజ్యపరంగా కూడా, స్వల్పకాలిక లోన్ ముఖ్యంగా చిన్న మరియు మధ్యస్థ పరిమాణం గల వ్యాపారాలు లేదా స్టార్ట్-అప్స్ కోసం విలువైనది.
ఆర్థిక సంక్షోభంతో వ్యవహరించడానికి స్వల్పకాలిక లోన్ ని సంపాదించడం సులభమైన విధానం. అప్పుగా తీసుకున్న మొత్తం పెద్దది కాదు కాబట్టి రుణగ్రహీతలకు నష్టం ఉండదు మరియు క్రమేణా ఈఎంఐల రూపంలో తిరిగి చెల్లించవచ్చు. ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ మీ సౌకర్యవంతమైన ప్రదేశం నుండి స్వల్పకాలిక లోన్స్ పొందడాన్ని సులభం చేసాయి. ఇల్లు, కార్యాలయం లేదా వేరే చోట ఎక్కడైనా కావచ్చు, మీరు పర్సనల్ లోన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి మరియు ఆన్ లైన్ లో స్వల్పకాలిక రోన్ దరఖాస్తుని ప్రారంభించండి. హీరో ఫిన్‌కార్ప్ వంటి ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ ద్వారా స్వల్పకాలిక లోన్స్ పొందడం యొక్క ఫీచర్స్ మరియు ప్రయోజనాలు తెలుసుకోండి:
ఆన్ లైన్ లో స్వల్పకాలిక లోన్స్ ప్రయోజనం దాని యొక్క సమస్యలురహితమైన అర్హత ప్రమాణం మరియు అతి తక్కువ పత్రాలు పై ఆధారపడింది. తక్కువ నియమాలు వలన, స్వల్పకాలిక లోన్స్ ఆన్ లైన్ లో సులభంగా లభిస్తాయి. స్వల్పకాలిక రుణాలు తక్షణమే ఆమోదించబడటానికి కావల్సిన అర్హత ప్రమాణం మరియు తప్పనిసరిగా సమర్పించాల్సిన పత్రాలు గురించి తెలుసుకోండి:
లోన్ రూ. 50,000 లేదా రూ. 1,50,000 వరకు రుణగ్రహీతలు స్వల్పకాలిక లోన్స్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు అర్హత ప్రమాణం తనిఖీ చేయాలి. మోసపూరితమైన కేసులు లేవని నిర్థారించడానికి ఈ చర్య తీసుకోబడుతుంది.
జీతాలు పొందే వారికి నెలకు కనీసం ఆదాయం: దరఖాస్తుదారు నెలకు కనీసం రూ. 15,000 ఆదాయం సంపాదించాలి.
స్వయం ఉపాధి గల వారికి నెలకు కనీసం ఆదాయం: నెలకు కనీసం ఆదాయం రూ. 15,000 ఉండాలి మరియు ఆరు నెలలు బ్యాంక్ స్టేట్మెంట్ తప్పనిసరిగా ఉండాలి.
ఆదాయం ప్రూఫ్: జీతాలు తీసుకునే వారి యొక్క 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ లేదా పర్సనల్ అకౌంట్.
స్వల్పకాలిక లోన్ కోసం దరఖాస్తు చేసే సమయంలో ఆధార్ కార్డ్ మొదటి పత్రం.
ఆన్ లైన్ సమస్యలురహితమైన డాక్యుమెంటేషన్ భౌతికంగా లోన్ దరఖాస్తు చేసే ఒత్తిడిని తగ్గిస్తుంది. రూ. 1.5 లక్షలు ఇన్ స్టెంట్ స్వల్పకాలిక లోన్ కోసం తప్పనిసరి పత్రాలు లేదా వివరాలు సమర్పించడానికి ఈ క్రింది అంశాలు కావాలి:
ఆధార్ కార్డ్ లేని సమయంలో, మీరు మీ పాన్ కార్డ్ /డ్రైవింగ్ లైసెన్స్ కూడా కేటాయించాలి.
ఇతర ముఖ్యమైన పత్రాలలో 6 నెలలు బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ సహా మీ వృత్తిపరమైన మరియు ఆర్థిక వివరాలు కూడా ఉంటాయి.
ఫైనాన్షియల్ సంస్థ సూచించిన విధంగా ఆమోదించబడిన బ్యాంక్స్ లో మీ ఖాతా ఉండాలి.
వయస్సు ప్రమాణం: దరఖాస్తుదారు 21-58 సంవత్సరాలు కలిగి ఉండాలి.
హీరో ఫిన్‌కార్ప్ పర్సనల్ లోన్ యాప్ స్వల్పకాలిక ఆధారంగా ఇన్ స్టెంట్ లోన్స్ కోసం బహుళ ఫీచర్లతో లోడ్ నిండింది. లోన్ దరఖాస్తు ప్రక్రియ ఎంతో సులభం, ఈ క్రింది స్టెప్స్ అనుసరించండి:
గూగుల్ ప్లే స్టోర్ నుండి హీరో ఫిన్‌కార్ప్ ఇన్ స్టెంట్ లోన్ యాప్ ఇన్ స్టాల్ చేయండి
ప్రాథమిక వివరాలతో నమోదు చేయండి- మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ అడ్రస్
లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ని ఉపయోగించి కావలసిన ఈఎంఐని ఏర్పాటు చేయండి
సెక్యూరిటీ కోడ్ ని ఉపయోగించి కేవైసీ వివరాలు యొక్క కాగితంరహితమైన ధృవీకరణ
నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంక్ ఖాతా ధృవీకరణ; వివరాలు ఎన్నడూ భద్రపరచబడవు
నిముషాలలో ఇన్ స్టెంట్ లోన్ ఆమోదించబడుతుంది మరియు బ్యాంక్ ఖాతాకి బదిలీ చేయబడుతుంది