H.Ai Bot Logo
H.Ai Bot
Powered by GPT-4
Terms of Service

I have read through the Terms of Service for use of Digital Platforms as provided above by HFCL and I provide my express consent and agree to the Terms of Service for use of Digital Platform.

పర్సనల్ లోన్ ఆన్ లైన్

మీ అత్యవసరాల్ని తీర్చడానికి 1.5 లక్షలు వరకు ఆన్ లైన్ లో తక్షణమే పర్సనల్ లోన్ పొందండి. పర్సనల్ లోన్స్ ని ఆన్ లైన్ లో నిముషాలలో పొందడానికి సింప్లీక్యాష్ మొబైల్ యాప్ అనేది ఒక కాగితంరహితమైన విధానం. తిరిగి చెల్లింపు వ్యవధి యొక్క సరళత ఈఎంఐలు చెల్లించడానికి ఎలాంటి ఒత్తిడ్ని చూపించదు. మీ విభిన్నమైన ఆర్థికావసరాల్ని నెరవేర్చండి, నేడే సింప్లీక్యాష్ ని ఇన్ స్టాల్ చేయండి!

Personal Loan EMI Calculator

Monthly EMI

₹ 0

Interest Payable

₹ 0

పర్సనల్ లోన్ యొక్క ఫీచర్స్ మరియు ప్రయోజనాలు

13.png
తక్షణమే ఆమోదం

నిముషాలలో పర్సనల్ లోన్ యొక్క వేగవంతమైన ఆమోదం. మీ ఫోన్ లో హీరో ఫింకార్ప్ యాప్ డౌన్ లోడ్ చేయండి మరియు కావలసిన వివరాలు ఎంటర్ చేయండి. వాస్తవిక సమయం అంచనా తరువాత, లోన్ మొత్తం తక్షణమే మీ బ్యాంక్ ఖాతాలోకి బదిలీ అవుతుంది.

income.png
తక్షణమే పంపిణీ

సమర్పించబడిన కేవైసీ వివరాల్ని ధృవీకరించిన తరువాత, లోన్ బ్యాంక్ ఖాతాలోకి వెంటనే పంపిణీ చేయబడుతుంది. వెబ్ సైట్ పై ఇచ్చిన విధంగా ఏవైనా జాబితాలో ఉన్న బ్యాంక్స్ లో మీకు బ్యాంక్ ఖాతా కలిగి ఉండేలా నిర్థారించండి.

verify-requirements.png
కాగితంరహితమైన డాక్యుమెంటేషన్

భౌతిక పత్రాల్ని అప్ లోడ్ చేయడం లేదా సమర్పించాల్సిన అవసరం లేదు. మీ ఆధార్ కార్డ్, ఆధార్ కి అనుసంధానం చేయబడిన మొబైల్ నంబర్, పాన్ కార్డ్ మరియు బ్యాంక్ ఖాతా వివరాల్ని సిద్ధంగా ఉంచండి.

emi-calculator.png
ఈఎంఐ కాలిక్యులేటర్

నెలవారీ ఇన్ స్టాల్మెంట్స్ ని లెక్కించడానికి ఈఎంఐ సాధనాన్ని ఉపయోగించండి. మీ తిరిగి చెల్లింపు సామర్థ్యానికి సరిపోయే ఈఎంఐని సమానం చేయడానికి అసలు మొత్తం యొక్క మార్పుల్ని, వ్యవధి మరియు వడ్డీ రేట్ ని ప్రయత్నించండి. ఫలితాలు 100 శాతం ఖచ్చితమైనవి మరియు సెకండ్లలో లెక్కించబడతాయి.

tenure-and-interest-rates.png
తక్కువ వడ్డీ రేట్

ప్రారంభపు వడ్డీ రేట్ అతి తక్కువగా 11% ఉంటుంది. అవసరంలో ఉన్న వారి కోసం సరసమైన పర్సనల్ లోన్ ని చేయడానికి వసూలు చేయబడే వడ్డీ శాతం తక్కువగా ఉంటుంది. ఇంకా, ఉపయోగించబడిన లోన్ మొత్తం పై మాత్రమే వడ్డీ వసూలు చేయబడుతుంది మరియు పూర్తి ఆమోదించబడిన పరిమితి పై కాదు.

multiple-repayment-modes.png
సరళమైన తిరిగి చెల్లింపు వ్యవధి

మీ తిరిగి చెల్లింపు వ్యవధిని 6 నెలలు నుండి 24 నెలలు మధ్య ఎంచుకోండి. కాబట్టి, మీ సౌకర్యం ప్రకారం మీరు ఈఎంఐలు చెల్లించడాన్ని ఎంచుకోవచ్చు.

8.png
అనుషంగికం లేదు.

పర్సనల్ లోన్ ఆమోదించబడటానికి ఎటువంటి తాకట్టు లేదా అనుషంగికం లేకపోవడంమే దీని యొక్క ఉత్తమమైన ఫీచర్ గా చెప్పవచ్చు. ఇది రుణదాతలు సులభంగా పర్సనల్ లోన్స్ ని వెంటనే మంజూరు చేసేలా చేస్తుంది.

maximum-loan-amount.png
యూజర్ భద్రత యథాతథం

హీరో ఫింకార్ప్ యాప్ కేవలం గూగుల్ ప్లే స్టోర్ నుండి మాత్రమే డౌన్ లోడ్ చేయడానికి లభిస్తుంది. ఇంకా, ఈ పర్సనల్ లోన్ యాప్ ని ఉన్నతమైన విశ్వశనీయమైన ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ, హీరో ఫిన్ కార్ప్ మద్దతు చేస్తోంది. కాబట్టి, యూజర్ డేటా సురక్షితంగా ఉంటుంది మరియు బయటి ఆధారాలకు అందుబాటులో ఉండదు.

పర్సనల్ లోన్ అర్హత ప్రమాణం

పర్సనల్ లోన్ ఆన్ లైన్ లో సులభంగా లభించేలా చేయడమే హీరో ఫింకార్ప్ యొక్క లక్ష్యం. కాబట్టి, అర్హత ప్రమాణానికి రెండు సరళమైన కొల ప్రమాణాలు గలవు - జీతాలు తీసుకునే వారికి పర్సనల్ లోన్ మరియు స్వయం ఉపాధి గల వారికి పర్సనల్ లోన్.

ఈ ఆన్ లైన్ పర్సనల్ లోన్ యాప్ తో అత్యంతగా ప్రయోజనం పొందే వారి కోసం హీరో ఫింకార్ప్ యాప్ అర్హత ప్రమాణాన్ని ఏర్పాటు చేసింది.

జీతాలు తీసుకునే ఉద్యోగులు కోసం

HFCL_age_icon

పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి మీరు 21 నుండి 58 సంవత్సరాలు మధ్య వయస్కులై ఉండాలి

maximum_loan_amount_e10a48018e 1.png

మెట్రో మరియు నాన్-మెట్రో పట్టణాలలో దరఖాస్తుదారులకు కనీసం నెలవారీ ఆదాయం ప్రతి నెల రూ. 15,000గా ఉండాలి

స్వయం ఉపాధి గల వారి కోసం

HFCL_age_icon

స్వయం ఉపాధి దరఖాస్తుదారులు కోసం అర్హమైన వయస్సు 21 నుండి 58 సంవత్సరాలు మధ్య ఉండాలి

maximum_loan_amount_e10a48018e 1.png

అత్యంత క్రియాశీలకమైన బ్యాంక్ ఖాతా యొక్క 6 పూర్తి నెలల బ్యాంక్ స్టేట్మెంట్

ఈఎంఐలు లెక్కించడం వంటి సంక్లిష్టమైన సమీకరణాలు కోసం మేన్యువల్ లెక్కింపుల్ని వదిలివేయండి. అసలు మొత్తం, వడ్డీ మరియు వ్యవధిని నమోదు చేసిన కొద్ది సెకండ్లలోనే ఖచ్చితమైన ఫలితాలు ఇచ్చే హీరో ఫింకార్ప్ ఈఎంఐ కాలిక్యులేటర్ ని ఉపయోగించడం ఉత్తమం. మీరు సంతృప్తికరమైన ఈఎంఐ మొత్తం పొందేంత వరకు మీరు పునరావృతం చేయగలిగే సులభంగా లభించే సాధనం ఇది.

ఎఫ్ఏక్యూలు

హీరో ఫింకార్ప్ వంటి ఆన్ లైన్ ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ ద్వారా పర్సనల్ లోన్ ని వెంటనే పొందవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుండి పర్సనల్ లోన్ యాప్ ని డౌన్ లోడ్ చేయండి, అర్హత ప్రమాణం తనిఖీ చేయండి, లోన్ దరఖాస్తు పత్రాన్ని సమర్పించండి మరియు లోన్ మంజూరు మరియు పంపిణీని 24 గంటలలో పొందండి
రుణదాతలు రుణగ్రహీత యొక్క తిరిగి చెల్లింపు సామర్థ్యాన్ని పరిశీలించడానికి సిబిల్ స్కోర్ ని పరిగణిస్తారు. సిబిల్ స్కోర్ 300కి దగ్గరగా ఉంటే, అది తక్కువ క్రెడిట్ స్కోర్ ని సూచిస్తుంది మరియు 900కి దగ్గరగా ఉంటే, వేగవంతంగా పర్సనల్ లోన్ ఆమోదించబడటానికి ఒక అమోఘమైన క్రెడిట్ స్కోర్ గా చూపిస్తుంది.
పర్సనల్ లోన్ ఈఎంఐలను ప్రతి నెల నిర్ణయించిన గడువు తేదీ నాడు చెల్లించడం ఉత్తమంగా ఉంటుంది. అయితే, ఇది ఆయా రుణదాతలతో వేర్వేరుగా ఉండవచ్చు. లోన్ ని ముందస్తుగా చెల్లించడం లేదా లోన్ ఈఎంఐలని ముందుగా చెల్లించడం వలన రుణగ్రహీతలకు జరిమానా విధించబడేలా చేస్తుంది. కాబట్టి ఇలాంటి చర్య తీసుకోవడానికి ముందు ముందస్తు చెల్లింపు విధానాలు గురించి చదవండి.
మీరు 21 సంవత్సరాలు మరియు 58 సంవత్సరాలు మధ్య వయస్సుకి చెందిన వారైతే, కనీసం రూ. 15,000 ఆదాయం కలిగి ఉండి, ఆదాయానికి మద్దతునిచ్చే పత్రాలు ఉన్నప్పుడు ఇన్ స్టెంట్ క్యాష్ లోన్ కోసం సులభంగా దరఖాస్తు చేయవచ్చు.
జీతాలు తీసుకునే వారు మరియు స్వయం ఉపాధి వ్యక్తులు ప్రతి నెల రూ. 15,000 కనీసం ఆదాయంతో పర్సనల్ లోన్ పొందగలరు.
మీకు నెలకు వచ్చే జీతం ప్రమాణాన్ని బట్టి, చాలా బ్యాంక్స్ మరియు ఫైనాన్షియల్ సంస్థలు కనీస డాక్యుమెంటేషన్ తో పర్సనల్ లోన్ కోసం సులభంగా దరఖాస్తు చేసే విధానాన్ని అందిస్తున్నాయి. స్వయం ఉపాధి గల వారు లేదా జీతాలు తీసుకునే వ్యక్తి కూడా ప్రతి నెల కనీసం రూ. 15,000 జీతంతో పర్సనల్ లోన్ సులభంగా పొందవచ్చు.
అవును, గూగుల్ ప్లే స్టోర్ వంటి సరైన ఆధారం నుండి డౌన్ లోడ్ చేసుకున్న విశ్వశనీయమైన లోన్ యాప్స్ ద్వారా ఆన్ లైన్ లో పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయడం సురక్షితం. ఏదైనా తేడా గమనిస్తే లేదా సంప్రదించాల్సిన వివరాలు లేనట్లయితే లోన్ యాప్స్ డౌన్ లోడ్ చేయవద్దు లేదా క్రెడిట్ వెబ్ సైట్స్ ని సందర్శించవద్దు. ఇంకా, ఆన్ లైన్ లో పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు యాప్ రేటింగ్స్ మరియు కస్టమర్ సమీక్షల్ని తనిఖీ చేయండి.
పర్సనల్ లోన్ ని 24 నుండి 48 గంటల సమయం లోగా వెంటనే సంపాదించవచ్చు. ఇదంతా దరఖాస్తుదారు యొక్క లోన్ యొక్క లక్ష్యం, అర్హత ప్రమాణం మరియు ఆదాయం పై ఆధారపడింది. పర్సనల్ లోన్స్ అత్యవసర నగదుని కేటాయిస్తాయి కాబట్టి, ఇది అనుషంగికరహితమైనది మరియు అత్యవసర ఆర్థికావసరాల్ని నెరవేర్చడానికి వేగంగా పొందవచ్చు.
పర్సనల్ లోన్ అనగా తక్షణ రుణం, అత్యవసర నగదు అవసరాల్ని నెరవేర్చడానికి ఎంతో ఉపయోగకరమైనది. అత్యవసర ఆర్థికావసరాల్ని నిర్వహించడానికి పర్సనల్ లోన్ ని పొందడం ఉత్తమం.
ఊహించలేని పరిస్థితులలో ఆర్థిక సమస్యల్ని పర్సనల్ లోన్ తీరుస్తుంది. వివిధ రకాల అత్యవసరాల్ని నెరవేర్చడానికి వివిధ రకాల పర్సనల్ లోన్స్ లభిస్తున్నాయి. ఉదాహరణకు, తీవ్రమైన అనారోగ్యాలకి చికిత్స చేయడానికి మెడికల్ లోన్, విదేశాలలో చదవడానికి ఎడ్యుకేషన్ లోన్, ఉన్నతమైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు మొదలైనవి కొనుగోలు చేయడానికి కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్.
మీ తక్షణ నగదు అవసరాల్ని రూ. 1.5 లక్షలు వరకు నెరవేర్చడానికి హీరో ఫింకార్ప్ ఒక సురక్షితమైన పర్సనల్ లోన్ యాప్ సిద్ధంగా లభిస్తుంది. ఇంకా లోన్ కోసం దరఖాస్తు చేసే ప్రక్రియ కాగితరహితమైన పత్రాలతో వ్యవహరిస్తుంది కాబట్టి ఇది సమస్యలురహితమైనది.
జీతాలు తీసుకునే వారు లేదా స్వయం ఉపాధి గల లోన్ దరఖాస్తుదారులు హీరో ఫింకార్ప్ పర్సనల్ లోన్ పొందడానికి 21 సంవత్సరాలు మరియు 58 సంవత్సరాలు మధ్య వయస్సులో ఉండాలి. ఇంకా, గత 6 నెలల ఆదాయం ప్రూఫ్ తో పాటు కనీసం నెలకు రూ. 15,000 జీతం ఉండటం తప్పనిసరి.
సింప్ల క్యాష్ పర్సనల్ లోన్ కోసం అవసరమైన పత్రాలలో ఆధార్ కార్డ్ లేదా స్మార్ట్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, చిరునామా ప్రూఫ్, ఆదాయం ప్రూఫ్ మరియు ఫోటోగ్రాఫ్స్ ఉండాలి. స్వయం-ఉపాధి వ్యక్తులు కంపెనీ వివరాలు సమర్పించాల్సిన అవసరం ఉంది.
హీరో ఫింకార్ప్ పర్సనల్ లోన్ కోసం, నెలకు కనీసం రూ. 15,000 ఆదాయం తప్పనిసరిగా ఉండాలి. ఇది స్వయం ఉపాధి వ్యక్తులకు మరియు జీతాలు తీసుకునే వారికి కూడా వర్తిస్తుంది.
హీరో ఫింకార్ప్ యాప్ ద్వారా పర్సనల్ లోన్ పొందడానికి 500 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉత్తమమైనది. మంచి క్రెడిట్ స్కోర్ సృష్టించడానికి లోన్ చెల్లింపు చరిత్ర గణనీయమైనది. తప్పిపోయిన ఈఎంఐలు మీ క్రెడిట్ స్కోర్ పై వ్యతిరేకంగా ప్రభావం చూపిస్తాయి.
నెలకు సరసమైన ప్రారంభపు వడ్డీ రేట్ 2.08 % మరియు ప్రతి సంవత్సరం 20% అసలు లోన్ మొత్తం పై వర్తించబడే వడ్డీ రేట్ గా ఉంటుంది.
దరఖాస్తుదారులు హీరో ఫింకార్ప్ యాప్ నుండి రూ. 1,50,000 గరిష్ట లోన్ కోసం దరఖాస్తు చేయవచ్చు.
హీరో ఫింకార్ప్ ఒక తక్షణ లోన్ యాప్. దరఖాస్తుదారు కావలసిన కాగితంరహితమైన పత్రాలు మరియు కేవైసీ వివరాల్ని సమర్పించిన తరువాత, పర్సనల్ లోన్ నిముషాలు లోగా ఆమోదించబడుతుంది మరియు నిధులు బ్యాంక్ ఖాతాలోకి నేరుగా బదిలీ చేయబడతాయి.
హీరో ఫింకార్ప్ ఒక పూర్తి డిజిటల్ యాప్. ఈఎంఐలు యాప్ ద్వారా సులభంగా చెల్లించబడతాయి లేదా అభ్యర్థన మేరకు ప్రతి నెల వాటంతట అవే డెబిట్ చేయబడతాయి.